Threatening calls | ఎమ్మెల్యే పేరుతో బీఆర్ఎస్ నేతలకు బెదిరింపు కాల్స్
Threatening calls | బీఆర్ఎస్(BRS leaders) మల్కాజిగిరి నేతలకు బెదిరింపు కాల్స్(Threatening calls )రావడం స్థానికంగా కలకం రేపింది. స్థానిక నాయకులు, కార్పొరేటర్లకు రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అదికూడా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నెంబర్‌తో బెదిరింపు కాల్స్ వస్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించి అగంతకులు బెదిరింపు కాల్స్ చేస్తున్న ట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్ : బీఆర్ఎస్(BRS leaders) మల్కాజిగిరి నేతలకు బెదిరింపు కాల్స్(Threatening calls )రావడం స్థానికంగా కలకం రేపింది. స్థానిక నాయకులు, కార్పొరేటర్లకు రెండు రోజులుగా బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. అదికూడా మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఫోన్ నెంబర్‌తో బెదిరింపు కాల్స్ వస్తుండటంతో బీఆర్ఎస్ నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. టెక్నాలజీ ఉపయోగించి అగంతకులు బెదిరింపు కాల్స్ చేస్తున్న ట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు మల్కాజిగిరి పరిధిలోని పలువురు కార్పొరేటర్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Fake Potatoes | మార్కెట్లో విరివిగా కల్తీ ఆలుగడ్డలు.. గుడ్డిగా కొనుగోలు చేస్తే అంతే సంగతి..!
Team India | దక్షిణాఫ్రికా పర్యటనకు భారత మహిళా క్రికెట్ జట్టు.. డిసెంబర్ 9న టూర్ షురూ..!
Almonds | రోజూ కొన్ని బాదంపప్పులను తినడం వల్ల శరీరంలో జరిగే మార్పులు ఇవే.. అధ్యయనాల్లో తేలిన నిజాలు..
Sheikh Hasina | తిరిగి రావడానికి కొత్త పాస్‌పోర్ట్ ఇవ్వండి.. బంగ్లాదేశ్‌ను కోరిన షేక్ హసీనా..!
కారేపల్లి ఎస్ఐగా రమేశ్ బాధ్యతలు స్వీకరణ
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్

