విద్యార్థులే స్వీపర్లు..హెచ్ఆర్సీ ఆగ్రహం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులే స్వీపర్లు పేరుతో ‘నమస్తే ’ ప్రచురించిన కథనాన్ని తెలంగాణ హెచ్ఆర్సీ బుధవారం సుమోటోగా స్వీకరించింది. విద్యార్థులను చదువుకు దూరం చేసేలా చెత్త ఊడిపించడం, మెట్లు కడిగించడం, తట్ట ఎత్తించడం తదితర వాటిపై ఆగ్రహం వ్యక్తం చేసింది.
సిటీబ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులే స్వీపర్లు పేరుతో ‘నమస్తే ’ ప్రచురించిన కథనాన్ని తెలంగాణ హెచ్ఆర్సీ బుధవారం సుమోటోగా స్వీకరించింది. విద్యార్థులను చదువుకు దూరం చేసేలా చెత్త ఊడిపించడం, మెట్లు కడిగించడం, తట్ట ఎత్తించడం తదితర వాటిపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్ల వివరాలు, విద్యార్థులతో పనులు చేయించిన వ్యక్తులపై తీసుకున్న చర్యలు తదితర అంశాలతో పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ పాఠశాల విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, హైదరాబాద్ జిల్లా విద్యాశాఖ అధికారినిలకు హెచ్ఆర్సీ సభ్యురాలు శివాడి ప్రవీణ ఆదేశించించారు.
ప్రభుత్వ పాఠశాలలో పిల్లల హక్కులు, వారి రక్షణకు తీసుకుంటున్న చర్యలతో కూడిన సమగ్ర నివేదికను ఈనెల 24న సమర్పించాలని పేర్కొంది. కాగా, ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లు ఏర్పాటు చేసుకోవాలని పాఠశాలలకు ఇప్పటికే నిధులిచ్చినట్టు డీఈఓ రోహిణి తెలిపారు. ఓయూ ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులతో పనులు చేయించడంపై సమగ్రవిచారణ జరిపి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
Bigg Boss 10 | బిగ్బాస్ తెలుగు 10లో ఊహించని ట్విస్ట్.. ఈ వారం నో ఎలిమినేషన్,సీక్రెట్ రూమ్లోకి షాలిని!
Kolkata Stampede | ‘తొక్కిసలాట ఎలా జరిగింది’.. బాధితులను పరామర్శించిన కేంద్ర హోంమంత్రి, బెంగాల్ సీఎం.. Video
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

