సిటీ @32.3
గ్రేటర్లో అప్పుడే ఎండలు మొదలయ్యాయి.. ఉదయం, రాత్రి వేల వాతావరణం కొంత చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో మాత్రం ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరుగుతున్నాయి.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో అప్పుడే ఎండలు మొదలయ్యాయి.. ఉదయం, రాత్రి వేల వాతావరణం కొంత చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం సమయంలో మాత్రం ఎండల తీవ్రత అధికంగా ఉంటోంది. గరిష్ఠ, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయి కంటే పెరుగుతున్నాయి.
గురువారం గ్రేటర్లో గరిష్ఠం సాధారణ స్థాయి కంటే 1.3డిగ్రీలు పెరిగి 32.3డిగ్రీలు, కనిష్ఠం 1.4 పెరిగి 19.4డిగ్రీలు, గాలిలో తేమ 26శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

