Home
Hyderabad
The Peaceful March Organized By The North City Metro Sadhana Samiti On Sunday Started From The Gandhi Statue In Jeedimetla And Continued Till Jbs
మేడ్చల్ మెట్రో మన హక్కు
నార్త్ సిటీ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన శాంతియుత పాదయాత్ర జీడిమెట్లలోని గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమై, జేబీఎస్ వరకు కొనసాగింది. నార్త్ సిటీకి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘మేడ్చల్ మెట్రో మన హక్కు’ ‘మెట్రో ఫేజ్-2 తక్షణమే ప్రారంభించాలి’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. త్వరలో శాంతియుత ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపడతామని సమితి సభ్యులు సంపత్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు తెలిపారు.
సిటీబ్యూరో: నార్త్ సిటీ మెట్రో సాధన సమితి ఆధ్వర్యంలో ఆదివారం ఏర్పాటు చేసిన శాంతియుత పాదయాత్ర జీడిమెట్లలోని గాంధీ విగ్రహం నుంచి ప్రారంభమై, జేబీఎస్ వరకు కొనసాగింది. నార్త్ సిటీకి చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ‘మేడ్చల్ మెట్రో మన హక్కు’ ‘మెట్రో ఫేజ్-2 తక్షణమే ప్రారంభించాలి’ అంటూ ప్లకార్డులను ప్రదర్శించారు. త్వరలో శాంతియుత ప్రజా అవగాహన కార్యక్రమాలు చేపడతామని సమితి సభ్యులు సంపత్ రెడ్డి, మహేందర్ రెడ్డి తదితరులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Pakistan Army: పాకిస్థాన్లో ఆర్మీ శిక్షణ విమానం కూలి ఇద్దరు పైలట్లు మృతి
పికిల్బాల్ ‘రోడ్ టు నేషనల్స్’ విజేతలకు అభినందనలు
Singareni Simha Garjana | సింగరేణి సింహా గర్జనను విజయవంతం చేయాలి : టీబీజీకేఎస్ పిలుపు
Nobel Prize: ఆర్థికశాస్త్రంలో ఇద్దరికి ఈయేటి నోబెల్ పురస్కారం
Thyroid Problem | థైరాయిడ్ సమస్య ఉన్నవారికి రోబోటిక్ శస్త్ర చికిత్స ఉపయోగకరమేనా.. నిపుణులు ఏమంటున్నారు..?
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

