Home
Hyderabad
The Ongoing Land Dispute In Gopanpally Under The Auspices Of Bhagyanagar Mutual Cooperative Housing Society Limited
న్యాయం జరిగే వరకు భూ పోరాటం
గోపన్‌పల్లిలో భాగ్యనగర్ మ్యుచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటం ఆదివారంతో 313వ రోజు కు చేరుకుంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి తమ భూములను కాపాడి తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళనలో నిర్వహించారు.
శేరిలింగంపల్లి, మే 24: గోపన్‌పల్లిలో భాగ్యనగర్ మ్యుచువల్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న భూపోరాటం ఆదివారంతో 313వ రోజు కు చేరుకుంది. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోంచి తమ భూములను కాపాడి తమకు న్యాయం చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శిస్తూ పలువురు ఉద్యోగులు, పెన్షనర్లు ఆందోళనలో నిర్వహించారు. సొసైటీ ప్రెసిడెంట్ ముత్యాల సత్యనారాయణ గౌడ్, సెక్రెటరీ మల్లారెడ్డి, డైరెక్టర్లు ప్రభాకర్ రెడ్డి, దామోదర్, రషీదాబేగం, ఉద్యోగులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karthik Subbaraj | చిరంజీవి గారికి కథ చెప్పాను.. ఇంకా ఫైనలైజ్ కాలేదు: డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్
ఆడపడుచుల ఆత్మగౌరవం.. ప్రకృతి ప్రేమకు ప్రతీక బతుకమ్మ : పద్మా దేవేందర్ రెడ్డి
Crops | ట్యాంకర్లతో నీటి కొనుగోలు.. అయినా తీరని సాగునీటి కష్టాలు
Chiranjeevi | ‘జైలర్ 2’ సినిమాటోగ్రాఫర్‌కు చిరంజీవి అభినందనలు.. ‘కాకా’ సెట్స్‌లో ప్రత్యేక వేడుక!
Madhya Pradesh | మధ్యప్రదేశ్‌లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

