HomeHyderabadThe Nomination Process For The Ghmc Local Body Mlc Election Will End Today
నామినేషన్ నేటితో ఆఖరు
జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. శుక్రవారంతో నామినేషన్ గడువు ముగియనున్నది. కాగా, ఈ నెల 9న నామినేషన్ ఉపసంహరణ, 23న పోలింగ్, 25న కౌంటింగ్ ప్రక్రియ జరగనున్నది.
సిటీబ్యూరో : జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నిక నామినేషన్ల ప్రక్రియ నేటితో ముగియనుంది. శుక్రవారంతో నామినేషన్ గడువు ముగియనున్నది. కాగా, ఈ నెల 9న నామినేషన్ ఉపసంహరణ, 23న పోలింగ్, 25న కౌంటింగ్ ప్రక్రియ జరగనున్నది.