కారు.. టాప్ గేర్
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడింది. చివరి రోజు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు. గల్లీగల్లీ తిరుగుతూ.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, మోసపూరిత కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పిలుపునిస్తూ..ముందుకు సాగారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు.
- ప్రచారం.. పరిసమాప్తం
మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రానికి తెరపడింది. చివరి రోజు బీఆర్ఎస్ అభ్యర్థులు ప్రచారాలతో హోరెత్తించారు. గల్లీగల్లీ తిరుగుతూ.. కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని, మోసపూరిత కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పిలుపునిస్తూ..ముందుకు సాగారు. కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక విధానాలను వివరిస్తూ.. ఓట్లు అభ్యర్థించారు. మరోవైపు గులాబీ శ్రేణుల ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. కాంగ్రెస్ సర్కారుపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఓటుతోనే కాంగ్రెస్‌కు బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు.
-మేడ్చల్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

