పీర్ల ఊరేగింపుకు వెళ్లిన ఇద్దరు బాలుర అదృశ్యం
ఇద్దరు బాలుర అదృశ్యం | జహంగీర్ పీర్ దర్గా వద్ద పీర్ల ఊరేగింపు చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.

బంజారాహిల్స్,ఆగస్టు 23 : జహంగీర్ పీర్ దర్గా వద్ద పీర్ల ఊరేగింపు చూసేందుకు స్నేహితులతో కలిసి వెళ్లిన ఇద్దరు బాలురు అదృశ్యమయ్యారు. బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. హకీంపేటలో నివాసం ఉంటున్న అబ్దుల్ సమద్ ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతడి కొడుకు మహ్మద్ అర్మాన్(11) స్థానికంగా 6వ తరగతి చదువుతున్నాడు.
ఈ నెల 18న అడుకుంటానని చెప్పి ఇంట్లోంచి బయటకు వెళ్లిన అర్మాన్ , అదే ప్రాంతంలో నివాసం ఉంటున్న షేక్ మెహరాజ్(13) అనే బాలుడితో కలిసి షాద్‌నగర్ సమీపంలోని జహంగీర్ పీర్ దర్గాలో పీర్ల ఊరేగింపు చూసేందుకు వెళ్లారు. అయితే సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో అన్ని ప్రాంతాల్లో గాలించిన తండ్రి సమద్ సోమవారం బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయగా మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

