వ్యవసాయ యూనివర్సిటీ, అక్టోబర్ 14: మైనార్టీల అభివృద్ధి బీఆర్ఎస్తోనే సాధ్యమని సులేమాన్ నగర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకుడు షేక్ నయూమోద్దీన్ తెలిపారు.
మంగళవారం డివిజన్ పరిధిలోని ఇంద్రానగర్, సులేమాన్ నగర్, బాబానగర్, తదితర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ఎంఐఎం, కాంగ్రెస్, బీజేపీకి చెందిన ముస్లిం మహిళలు బీఆర్ఎస్లో చేరారని పేర్కొన్నారు.