Crime news | అనుమానాస్పదస్థితిలో యువకుడి మృతి
Crime news | ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి దత్తాత్రేయ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది.

హైదరాబాద్ : ఉరేసుకొని అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడు మృతి చెందాడు. ఈ విషాదకర సంఘటన నగరంలోని ఆసిఫ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి దత్తాత్రేయ కాలనీలో మంగళవారం రాత్రి చోటు చేసుకుంది. మృతుడి అన్న పవన్ కుమార్ కథనం మేరకు..అతడి తమ్ముడు కమల్ కుమార్
నిన్న రాత్రి ఏడున్నర గంటల సమయంలో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నాడు.
తాను మార్కెట్‌కు వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి చూడగా తమ్ముడు కమల్ కుమార్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చానని తెలిపాడు. సంఘటనా స్థలానికి చేరుకొని పోలీసులు కేసు నమోదు చేసి ఇది హత్యా లేదా ఆత్మహత్య అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ఉస్మానియా దవాఖానకు తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP | ఢిల్లీ నిరసనలు.. అభిజిత్ దీప్కే సహా ముగ్గురి ముందస్తు అరెస్ట్..!
Sudoku | ప్రపంచ సుడోకు వేదికపై సత్తా చాటేందుకు సిద్ధమైన తండ్రీకొడుకులు..!
Road accident | కారు, బైక్‌ను ఢీకొట్టిన లారీ.. పలువురికి తీవ్ర గాయాలు
Elimination | బిగ్‌బాస్ తెలుగు 10లో షాకింగ్ ఎలిమినేషన్.. హౌస్ నుంచి అపూర్వ అవుట్, తర్వాత శాలిని వంతేనా?
Srisailam | నేటి నుంచి శ్రీశైలంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

