HomeHyderabadThe Construction Of Skywalk At Uppal Chowrasta Is Almost Complete To Solve The Problems Of Pedestrians
నిర్భయంగా దాటేయొచ్చు..
పాదచారుల కష్టాలు తీర్చే ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది. త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ ఆకాశ నడక మార్గం నగరానికి మరో ఐకానిక్ కట్టడంగా నిలువనున్నది.
పాదచారుల కష్టాలు తీర్చే ఉప్పల్ చౌరస్తాలో స్కైవాక్ నిర్మాణం దాదాపుగా పూర్తయింది.
త్వరలోనే ప్రారంభానికి సిద్ధమవుతున్న ఈ ఆకాశ నడక మార్గం నగరానికి మరో ఐకానిక్ కట్టడంగా నిలువనున్నది.