Home
Hyderabad
The City Traffic Police Conducted A Special Drunk And Drive Drive On Friday And Saturday
డ్రంక్ అండ్ డ్రైవ్
సిటీ ట్రాఫిక్ పోలీసులు శుక్ర, శనివారాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నగరవ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 440 మంది వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిలో ద్విచక్రవాహనదారులు 376 మంది, ఆటోరిక్షాలు 21 మంది, కార్లు, ఇతర భారీ వాహనాలు నడుపుతున్నవారు 43 మంది ఉన్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే సైబరాబాద్‌లో 315, మల్కాజిగిరిలో 174 కేసులు నమోదైనట్లు చెప్పారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 19(నమస్తే తెలంగాణ): సిటీ ట్రాఫిక్ పోలీసులు శుక్ర, శనివారాల్లో ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. నగరవ్యాప్తంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 440 మంది వాహనదారులను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడినవారిలో ద్విచక్రవాహనదారులు 376 మంది, ఆటోరిక్షాలు 21 మంది, కార్లు, ఇతర భారీ వాహనాలు నడుపుతున్నవారు 43 మంది ఉన్నారని ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. అలాగే సైబరాబాద్‌లో 315, మల్కాజిగిరిలో 174 కేసులు నమోదైనట్లు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Engilipula Batukamma | సందడిగా.. సంప్రదాయబద్ధంగా ఎంగిలిపూల బతుకమ్మ వేడుకలు..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

