భక్తిశ్రద్ధలతో వైకుంఠ ఏకాదశి
వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా శనివారం మేడ్చల్ నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండలాలు, గ్రామాల్లోని పలు వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి.
- స్వామివారికి ప్రత్యేక పూజలు
- దర్శనం కోసం భక్తుల బారులు
- పలు చోట్ల భక్తులకు అన్నదానం
మేడ్చల్ జోన్ బృందం : వైకుంఠ ఏకాదశి పండుగ సందర్భంగా శనివారం మేడ్చల్ నియోజకవర్గంలోని పలు మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, మండలాలు, గ్రామాల్లోని పలు వైష్ణవ ఆలయాలు భక్తులతో కిక్కిరిపోయాయి. తెల్లవారుజుమునుంచే స్వామివార్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్తర ద్వారం గుండా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.

పలు ఆలయాల్లో స్వామివారి దర్శనం కోసం క్యూలైన్లో భక్తులు వేచి ఉన్నారు. పలు ఆలయాల్లో భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కీసర, చీర్యాల్లోనిఆలయాలకు భక్తులు పోటెత్తారు. రాష్ట్ర రెవెన్యూ కార్యదర్శి ఐఏఎస్ అధికారి నవీన్మిట్టల్ దంపతులు చీర్యాల్ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలుచేశారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

