Home
Hyderabad
Temperatures In The Greater Area Are Soaring With Daytime Temperatures Consistently Exceeding 40 Degrees The Afternoon Hours
ఎండ.. ప్రచండ సిటీలో 40.1 డిగ్రీలు
గ్రేటర్లో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.1, కనిష్ఠం 26.9 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 35శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు.
సిటీబ్యూరో, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ): గ్రేటర్లో ఉష్ణోగ్రతలు ఠారెత్తిస్తున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటి నమోదవుతుండడంతో మధ్యాహ్నం సమయంలో జనం బయటకు రావడానికి జంకుతున్నారు. సోమవారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 40.1, కనిష్ఠం 26.9 డిగ్రీల సెల్సియస్, గాలిలో తేమ 35శాతంగా నమోదైనట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించారు. ఈ సంవత్సరం ఏప్రిల్ మాసంలో పగటి ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటడం ఇదే తొలిసారి.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

