రాజ్యసభ టీఆర్ఎస్ అభ్యర్థులుగా ఎంపికైన దీవకొండ దామోదర్‌రావు, హెటిరో చైర్మన్ బండి పార్థసారథిరెడ్డిని మంగళవారం సన్మానిస్తున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు చంటి క్రాంతికిరణ్, బిగాల గణేశ్ గుప్తా, కాలె యాదయ్య, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పైలట్ రోహిత్‌రెడ్డి.