ఎనిమిదేండ్ల పాలనలో.. కనీవిని ఎరుగని అభివృద్ధి
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రంలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని తెలంగాణ అమర వీరుల స్థూపానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి
సంక్షేమ రంగంలో దేశానికి ఆదర్శంగా…
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి
ఆర్కేపురం, జూన్ 2 : సీఎం కేసీఆర్ నేతృత్వంలోని ఎనిమిదేండ్ల పాలనలో రాష్ట్రంలో కనీవిని ఎరుగని అభివృద్ధి జరిగిందని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పేర్కొన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర 8వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలోని తెలంగాణ అమర వీరుల స్థూపానికి మంత్రి సబితాఇంద్రారెడ్డి రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్పర్సన్ తీగల అనితారెడ్డి, కలెక్టర్ అమయ్ కుమార్‌తో కలిసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సంక్షేమ రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా నిల్చిందని తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రజారంజక పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాచకొండ సీపీ మహేశ్ భగవత్, రంగారెడ్డి జిల్లా డీఎస్డీవో వెంకటేశ్వర్రావు, మాజీ కార్పొరేటర్ పారుపల్లి అనితాదయాకర్‌రెడ్డి, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి బేర బాలకిషన్, నాయకులు ఇంటూరి అంకిరెడ్డి, మహేందర్‌యాదవ్, దర్పల్లి అశోక్, సిరిపురం రాజేశ్‌గౌడ్ తదితరులు ఉన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
Maganur | షార్ట్ సర్య్కూట్‌తో ఇళ్లు దగ్ధం..పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే
Chennai Metro | చెన్నైలో మెట్రో నూతన మార్గం ప్రారంభం.. ప్రధాని మోదీ, సీఎం విజయ్ తొలి ప్రయాణం..!
Violence In Manipur | మణిపూర్‌లో కొనసాగుతున్న హింస.. ఐదుగురు మృతి, పలు ఇళ్లకు నిప్పు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

