Home
Hyderabad
Telangana App Based Drivers Forum To Address Issues Of App Based Cab Auto And Delivery Workers
గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలి
యాప్ ఆధారిత క్యాబ్, ఆటో, డెలివరీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం(టీఏడీఎఫ్) అధ్యక్షడు నగేష్ డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హైదరాబాద్‌లో యాప్ ఆధారిత కార్మికులు హాజరయ్యారు.
- టీఏడీఎఫ్ అధ్యక్షుడు నగేష్
చిక్కడపల్లి, జూలై 15: యాప్ ఆధారిత క్యాబ్, ఆటో, డెలివరీ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ యాప్ ఆధారిత డ్రైవర్ల ఫోరం(టీఏడీఎఫ్) అధ్యక్షడు నగేష్ డిమాండ్ చేశారు. బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఏర్పాటు చేసిన రౌండ్ టేబుల్ సమావేశానికి హైదరాబాద్‌లో యాప్ ఆధారిత కార్మికులు హాజరయ్యారు. యాప్ ఆధారిత కార్మికుల డిమాండ్ల పరిష్కారం కోసం జూలై 22న సమ్మె చేపడుతున్నట్లు తెలిపారు. కార్మికులు.. సతీష్, ఆర్కే రెడ్డి, సలీం, సంతోష్త్, మంజూర్, నయీం, శివ, చిన్న, శ్రవణ్, మాజీద్, శ్రీధర్, మహేందర్, మణికంఠ తదితరలు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘సర్ ప్రక్రియపై నిష్పాక్షిక విచారణ జరపాలి’
‘యుద్ధాలతో మానవాళికి అపార నష్టం.. శాంతితోనే ప్రపంచ ప్రగతి’
CJP Protest | ఢిల్లీ పోలీసులు ఎక్కడ అడ్డుకుంటే.. అక్కడ నిరసనలు కొనసాగించండి: అజింక్య షిండే
INDIA bloc | సీఈసీ రాజీనామా డిమాండ్ మరింత ఉధృతం.. సోమవారం భారీ నిరసనకు సిద్ధమైన ఇండియా బ్లాక్
AB de Villiers | వయసు పైబడినా చేవ తగ్గలే.. 37 బంతుల్లోనే డివిలియర్స్ శతకమోత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!

