Talasani Srinivas Yadav | కోమటిరెడ్డి నువ్వు ఆ చట్టం తెస్తే.. నేను రాజీనామా చేసేందుకు రెడీ : మాజీ మంత్రి తలసాని
Talasani Srinivas Yadav | బీజేపీ, టీడీపీ కలిసి మరోసారి తెలంగాణ మీద దాడి చేస్తున్నారన్నమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వమని.. అవసరమైతే ప్రత్యేక చట్టం తెస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
Talasani Srinivas Yadav | తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు పవన్ కళ్యాణ్ తెలంగాణపై తనకున్న అక్కసును బయటపెట్టాడని.. బీజేపీ, టీడీపీ కలిసి మరోసారి తెలంగాణ మీద దాడి చేస్తున్నారన్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.. ఆంధ్రా కాంట్రాక్టర్లకు తెలంగాణలో ఒక్క ప్రాజెక్టు కూడా ఇవ్వమని.. అవసరమైతే ప్రత్యేక చట్టం తెస్తామని ప్రకటించిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. నిన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. పవన్ కల్యాణ్ ఏదో మాట్లాడినదానికి ఆంధ్రోళ్లకు ఒక్క కాంట్రాక్టు కూడా ఇయ్యం. దానికి కావాలంటే చట్టం తెస్తా అన్నడు. నేనన్నా కోమటిరెడ్డి నీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ చట్టం తెస్తే నేను రాజీనామా చేయడానికినేను సిద్దంగా ఉన్నా. నీకు దమ్ముంటే నువ్వు రా. ఏది కూడా మాట నిలుపుకునే పరిస్థితిలో ఈ ప్రభుత్వం లేదు. అడ్డగోలు మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇప్పుడీ కామెంట్స్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారాయి.
ఇంటింటికి వెళ్లి ప్రత్యేక ఓటరు సవరణ (SIR)పై ప్రజలకు అవగాహన కల్పించాలి. SIR కార్యక్రమంపై దేశవ్యాప్తంగా అనేక ఆరోపణలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పార్టీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలి… లేకుంటే అక్రమంగా ఓట్ల తొలగింపు జరిగే అవకాశం ఉందని తలసాని సూచించారు.
కోమటిరెడ్డి వెంకట్ రెడ్డికి తలసాని సవాల్
పవన్ కళ్యాణ్ ఏదో మాట్లాడితే ఆంధ్రా వాళ్లకు ఎవరికి ఒక్క కాంట్రాక్టు కూడా ఇవ్వము కావాలంటే చట్టం తెస్తాను అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నాడు
నీ ముఖ్యమంత్రిని ఒప్పించి ఆ చట్టం తెస్తే నేను రాజీనామా చేయడానికి రెడీ
– మాజీ మంత్రి,… https://t.co/Zbqt2g0t7l pic.twitter.com/IpY4zX4Dja
— Telugu Scribe (@TeluguScribe) June 3, 2026
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
Nana Patekar | గుండెపోటుతోనే నానాపటేకర్ మరణం.. పోస్టుమార్టం నివేదికలో వెల్లడి
Athletics | అథ్లెటిక్స్‌లో యంగ్ ఇండియా పోలీస్ స్కూల్ విద్యార్థుల ప్రతిభ
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

