కొండాపూర్‌లో తృటిలో తప్పిన ప్రమాదం.. వణికిపోయిన వాహనదారుడు
Hyderabad | కొండాపూర్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ మీద నుంచి ఓ ఇనుప కడ్డీ కారుపై పడిపోయింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసం కాగా, ఏం జరిగిందో తెలియక వాహనదారుడు

హైదరాబాద్ : కొండాపూర్‌లో తృటిలో ప్రమాదం తప్పింది. నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ మీద నుంచి ఓ ఇనుప కడ్డీ కారుపై పడిపోయింది. దీంతో కారు ముందు భాగం ధ్వంసం కాగా, ఏం జరిగిందో తెలియక వాహనదారుడు వణికిపోయాడు. గచ్చిబౌలి – కొండాపూర్ మధ్య నిర్మిస్తున్న ఫ్లై ఓవర్ వద్ద ఈ ప్రమాదం జరిగింది.
ఈ సందర్భంగా కారు యజమాని మాట్లాడుతూ.. ఎలాంటి జాగ్రత్తలు పాటించకుండా నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారని కారు ఆగ్రహం వ్యక్తం చేశాడు. కాంట్రాక్టరే పరిహారం చెల్లించాలని, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాడు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశానని యజమాని తెలిపాడు. ప్రమాదానికి గురైన కారు నంబర్ టీఎస్ 09 ఎఫ్‌కే 6961.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | ‘జైలర్ 2’కు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్.. 7 రోజుల పాటు పెరిగిన టికెట్ ధరలు,రోజుకు 5 షోలు!
Supreme Court | ఈగను చంపేందుకు సుత్తిని వాడుతారా?.. కేంద్రం నిర్ణయాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు
తండ్రీకొడుకు.. మధ్యలో కరపత్రం.. నాగర్‌కర్నూల్‌లో సంచలనం
Poonam Kaur | త్రివిక్రమ్‌పై పూనమ్ కౌర్ సంచలన ఆరోపణలు.. ‘మా’ అసోసియేషన్‌పై కూడా ప్రశ్నలు!
KCR | ఆత్మగౌరవాన్ని చాటే సాంస్కృతిక వైభవం బతుకమ్మ.. రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

