ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు
ముగిసిన శ్రీవారి పవిత్రోత్సవాలు | శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. శుక్రవారం శ్రీనగర్‌కాలనీ లోని ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీనగర్‌కాలనీ, ఆగస్టు 27 : శ్రీ వేంకటేశ్వర స్వామి పవిత్రోత్సవాలు వైభవంగా ముగిశాయి. శుక్రవారం శ్రీనగర్‌కాలనీ లోని ఆలయ ప్రాంగణంలో శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. సహస్రనామార్చన, హోమం, మహాపూర్ణాహుతిలను వేదపండితులు వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పూజల్లో ఆలయ కమిటీ చైర్మన్ సుజాత, ధర్మకర్తలు, దేవాలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు.

Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

