Home
Hyderabad
Sr Nagar Police Have Registered A Case Against A Person Who Was Selling Abhayahastam Applications
రూ. 50కి అభయహస్తం విక్రయం..
అభయహస్తం దరఖాస్తులను విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
వెంగళరావునగర్, జనవరి 6: అభయహస్తం దరఖాస్తులను విక్రయిస్తున్న ఓ వ్యక్తిపై ఎస్ఆర్నగర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎస్సై శ్రవణ్ తెలిపిన వివరాల ప్రకారం.. దాసారం బస్తీలోని ప్రజాపాలన కేంద్రం వద్ద ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న అభయహస్తం దరఖాస్తు పత్రాలను స్థానికుడు పాకాల వెంకటేశ్ గౌడ్.. రూ.50కి ఒకటి చొప్పున విక్రయిస్తున్నట్లు కేంద్రం ఇన్చార్జి, జీహెచ్ఎంసీ ఏఈ సాయి సందీప్ దృష్టికి వచ్చింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడుపై కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేపట్టారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

