Sports part of life | క్రీడలు జీవితంలో భాగం కావాలి : డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి
విద్యార్థులకు క్రీడలు జీవితంలో భాగం కావాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల సెమీఫైనల్స్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
సికింద్రాబాద్ : విద్యార్థులకు క్రీడలు జీవితంలో భాగం కావాలని జీహెచ్ఎంసీ డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతాశోభన్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎల్బీ స్టేడియంలో నిర్వహిస్తున్న రాష్ట్రస్థాయి వాలీబాల్ పోటీల సెమీఫైనల్స్‌కు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పాఠశాల స్థాయి నుంచే అధ్యాపకులు క్రీడలను ప్రొత్సహించాలని సూచించారు. విద్యార్థి దశ పోటీల నుంచి నేడు రాష్ట్రస్థాయి పోటీల వరకు వచ్చిన విద్యార్థులందరినీ అభినందించారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో బతుకమ్మ వేడుకలను మొదులకుని ఇలాంటి క్రీడలను నిర్వహిస్తున్న జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు ప్రత్యేక ధన్యవాదాలు తెలపుతున్నట్లు చెప్పారు. క్రీడాకారులందరూ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో ఎదగా లని ఆకాంక్షించారు. కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు మోతె శోభన్‌రెడ్డితో పాటు పలువురు క్రీడాకారులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BSF camp | బీఎస్ఎఫ్ క్యాంప్‌లో ఫుడ్ పాయిజనింగ్.. 75 మంది సిబ్బంది ఆస్పత్రిపాలు
‘రాష్ట్ర వ్యాప్తంగా కరెంట్ కోతలు – ఎండిపోతున్న పంటలు’
Bribery Case: డిఫెన్స్ డీల్ లంచం కేసులో ఆశిష్ కన్సల్, అనిల్ కుమార్ అరెస్టు
Proteins And Fiber | ప్రోటీన్లు, ఫైబర్‌ను తగినంతగా తీసుకోని భారతీయులు.. అధ్యయనంలో వెల్లడి..
Harish Rao | రోడ్డు మీదికి 3 వేల రైతు కుటుంబాలు.. రైతు బీమాపై ప్రభుత్వం తక్షణమే మేల్కోవాలి : హరీశ్ రావు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

