Gold Smuggling | లోదుస్తుల్లో పెట్టుకుని బంగారం స్మగ్లింగ్…
-1614 గ్రాముల బంగారం స్వాధీనం…
సిటీబ్యూరో : దుబాయ్ నుంచి నగరానికి బంగారం స్మగ్లింగ్ చేస్తున్న ప్రయాణీకురాలిని శంషాబాద్ విమానా శ్రయం కస్టమ్స్ అధికారులు మంగళవారం రాత్రి అరెస్టు చేశారు. దుబాయ్ నుంచి ఎమిరెట్స్ విమానం ఈకే-526 విమానంలో వచ్చిన ప్రయాణీకురాలు లోదుస్తుల్లో బంగారాన్ని పేస్టుగా మార్చి తీసుకువచ్చింది.
ఈ సమాచారం అందుకున్న కస్టమ్స్ అధికారులు ఆమెను అదుపులోకి తీసుకుని 1614 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ 86.42 లక్షల వరకు ఉంటుందని కస్టమ్స్ అధికారులు తెలిపారు. బంగారం స్మగ్లింగ్ దర్యాప్తు కొనసాగుతుందని అధికారులు చెప్పారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎన్హెచ్- 65పై ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు
Tehsildar Suspension | అనుమతి లేకుండా విధులకు గైర్హాజరైన తహసీల్దార్ తారాబాయి సస్పెన్షన్
Pakistani pilots | ఇజ్రాయెల్ వెళ్లే విమానాల్లో పాకిస్తాన్ పైలట్లపై నిషేధం.. ఫ్లై దుబాయ్ ఘటన నేపథ్యంలో ఎయిర్ ఫ్రాన్స్ నిర్ణయం
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

