Home
Hyderabad
Scholarships Under The Auspices Of Telangana Ayush House Surgeons And Post Graduates Joint Committee Ayush Hs Pg Jac
ఆయుష్ నిరవధిక సమ్మె
ప్రజలకు సేవ చేస్తున్నామని, పనికి తగిన వేతనం చెల్లించాలని ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్టు గ్రాడ్యుయేట్ స్కాలర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ కమిటీ (ఆయుష్ హెచ్ఎస్ అండ్ పీజీ- జేఏసీ) ఆధ్వర్యంలో స్కాలర్లు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు.
ప్రజలకు సేవ చేస్తున్నామని, పనికి తగిన వేతనం చెల్లించాలని ఆయుష్ హౌస్ సర్జన్లు, పోస్టు గ్రాడ్యుయేట్ స్కాలర్లు డిమాండ్ చేశారు. తెలంగాణ ఆయుష్ హౌస్ సర్జన్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ జాయింట్ కమిటీ (ఆయుష్ హెచ్ఎస్ అండ్ పీజీ- జేఏసీ) ఆధ్వర్యంలో స్కాలర్లు మంగళవారం నిరవధిక సమ్మె చేపట్టారు. రామంతాపూర్తోపాటు ఎర్రగడ్డ ప్రభుత్వ ఆయుర్వేద ఆస్పత్రి, నేచర్ క్యూర్ బల్కంపేట, ప్రభుత్వ నిజామియా యునాని కళాశాల అండ్ ఆస్పత్రి పరిధిలో ధర్నా చేశారు.
-రామంతాపూర్, ఆగస్టు 4
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Antibiotics | యాంటీ బయోటిక్స్కు లొంగని బ్యాక్టీరియాను సైతం నాశనం చేసే వైరస్.. సైంటిస్టుల పరిశోధన..
Teacher Rapes Girl | విద్యార్థినులకు లైంగిక వేధింపులు, ఒక బాలికపై అత్యాచారం.. ప్రభుత్వ టీచర్ అరెస్ట్
KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
Delhi Police | నిరసనల సందర్భంగా మహిళలపై లైంగిక హింస.. ఢిల్లీ పోలీస్ హెడ్క్వార్టర్స్ వరకు మహిళా సంఘాల ర్యాలీ
Haiku Movie | కాలేజీ రోజులను గుర్తు చేసే సున్నితమైన ప్రేమకథ ‘హైకూ’.. అక్టోబర్ 23న భారీ విడుదల!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

