KCR Kit | అమ్మకానికి కేసీఆర్ కిట్.. చిరు వ్యాపారుల దందా..!
KCR Kit | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కిట్ పథకాన్ని రద్దు చేసింది. తల్లీబిడ్డతోపాటు కుటుంబానికి ఎంతో బాసటగా నిలిచే కేసీఆర్ కిట్ పథకం అమలు కాకపోవడంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.
KCR Kit | రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు, మాతాశిశు మరణాలను తగ్గించేందుకు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా కేసీఆర్ కిట్ పథకాన్ని అమలు చేసిన విషయం తెలిసిందే. అయితే కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ కిట్ పథకాన్ని రద్దు చేసింది.
తల్లీబిడ్డతోపాటు కుటుంబానికి ఎంతో బాసటగా నిలిచే కేసీఆర్ కిట్ పథకం అమలు కాకపోవడంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇదే అదునుగా భావించిన కొందరు చిరు వ్యాపారులు గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కేసీఆర్ కిట్ లాంటి ఒక కిట్ తయారు చేసి అమ్ముతున్నారు.
కేసీఆర్ హయాంలో ఉచితంగా ప్రభుత్వం తరపున లభించే కిట్‌ను ఇప్పుడు డబ్బులు చెల్లించి కొనాల్సి వస్తుందని బాలింతల కుటుంబ సభ్యుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అమ్మకానికి కేసీఆర్ కిట్
మాతాశిశు మరణాలను తగ్గించేందుకు అమలు చేసిన కేసీఆర్ కిట్ పథకాన్ని రద్దు చేసిన ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం
ఇదే అదునుగా గాంధీ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లో కేసీఆర్ కిట్ లాంటి ఒక కిట్ తయారు చేసి అమ్ముతున్న కొందరు చిరు వ్యాపారులు
కేసీఆర్ హయాంలో ఉచితంగా… pic.twitter.com/B8nUYKLHPd
— Telugu Scribe (@TeluguScribe) May 23, 2026
Read Also :
TG Polycet 2026 | తెలంగాణ పాలిసెట్ ఫలితాలు విడుదల
Karuppu |‘కరుప్పు’ బాక్సాఫీస్ దూకుడు.. తమిళనాడులో మరో రూ.100 కోట్ల మూవీ..
Swimming Competition: సమ్మర్ కాంపిటీషన్లో యువ స్విమ్మర్ నిత్య ప్రియకు మెడల్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

