24 నకిలీ సర్టిఫికెట్ల గుర్తింపు
నాన్ అవైలెబులిటీ సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జారీ చేసిన ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యల పరంపర కొనసాగుతున్నది.
- తాజాగా మరికొంత మందికి షోకాజ్ నోటీసులు
సిటీబ్యూరో, మార్చి 7 (నమస్తే తెలంగాణ) : నాన్ అవైలెబులిటీ సర్టిఫికెట్ లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్లను జారీ చేసిన ఘటనలో బాధ్యులైన అధికారులపై చర్యల పరంపర కొనసాగుతున్నది.
ఫలక్‌నుమా సర్కిల్లో నాన్ అవైలెబులిటీ సర్టిఫికెట్ లేకుండా దాదాపు 80 సర్టిఫికెట్లు జారీ అయినట్లు వచ్చిన వార్తల నేపథ్యంలో రంగంలోకి దిగిన అధికారులు 24 సర్టిఫికెట్లు నిబంధనలకు విరుద్ధంగా జారీ అయినట్లు గుర్తించారు.
ఇందులో భాగంగానే సర్కిల్లో సీనియర్ అసిస్టెంట్ సత్యనారాయణపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా శుక్రవారం రిజిస్ట్రార్, ఏఎంసీకి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. దీంతో జీహెచ్ఎంసీ పరిధిలోని 31 సర్కిళ్లలో విచారణ జరుగుతున్నది.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Salman Khan | యూట్యూబ్‌లో అడుగుపెట్టిన సల్మాన్ ఖాన్.. కోచ్‌గా, స్టూడెంట్‌గా భాయ్ సందడి!
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

