టీ కొట్టులో గంజాయి
టీ కొట్టులో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 730 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సిటీబ్యూరో: టీ కొట్టులో గంజాయి అమ్ముతున్న వ్యక్తిని రంగారెడ్డి జిల్లా ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు అరెస్టు చేశారు. అతడి వద్ద నుంచి 730 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
ఉప్పల్‌లోని పోస్టాఫీస్ ప్రాంతంలో ఉన్న టీ దుకాణంలో హెల్పర్‌గా పనిచేస్తున్న ఉద్యానాథ్ రూ.500 ఒక ప్యాకెట్ చొప్పున గంజాయి విక్రయిస్తున్నాడు. ఎన్ఫోర్స్మెంట్ పోలీసులు శుక్రవారం టీ కొట్టుపై దాడి చేసి, నిందితుడిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
North Korea: సబ్మెరైన్ల నుంచి ఫైర్ చేసే క్రూయిజ్ మిస్సైళ్లను పరీక్షించిన ఉత్తర కొరియా
BRS | నాణ్యమైన కరెంట్ సరఫరా చేయాలని విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద బీఆర్ఎస్ ధర్నా
Sai Durga Tej | పుట్టినరోజున సాయిదుర్గా తేజ్ కొత్త సినిమా ప్రకటన.. ‘సేవ్ ది టైగర్స్’ దర్శకుడితో మెగా హీరో!
Flowers sale | రైతుకు కాసులు వర్షం కురిపిస్తున్న పూల పండుగ..!
Actor Imran Khan | బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ ఖాన్‌కు ‘లీవ్ ఇండియా’ నోటీసులు.. అక్టోబర్ 28లోపు దేశం విడిచి వెళ్లాలని ఆదేశం!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

