నేటి నుంచి స్కూళ్లు ప్రారంభం
వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి విద్యార్థులు స్కూల్ బాట పట్టనున్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నీ మళ్లీ విద్యార్థులతో కళకళలాడనున్నాయి. సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభమవుతుండడంతో స్కూలు యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లు చేశారు.
సిటీబ్యూరో, జూన్ 14(నమస్తే తెలంగాణ): వేసవి సెలవులు ముగియడంతో నేటి నుంచి విద్యార్థులు స్కూల్ బాట పట్టనున్నారు. నగరంలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లన్నీ మళ్లీ విద్యార్థులతో కళకళలాడనున్నాయి. సోమవారం నుంచి స్కూళ్లు ప్రారంభమవుతుండడంతో స్కూలు యాజమాన్యాలు అన్ని ఏర్పాట్లు చేశారు.
హైదరాబాద్ జిల్లాలో 672 ప్రభుత్వ పాఠశాలలుండగా, అందులో 481 ప్రాథమిక పాఠశాలలున్నాయి. వీటితో పాటు 25 ప్రిప్రైమరీ పాఠశాలలు ఉండగా నేడు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయనున్నట్లు హైదరాబాద్ జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య తెలిపారు. కాగా మన్నా ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మొదటి దశలో 45 పాఠశాలల్లో మొత్తం 12437 మంది విద్యార్థులకు అల్పాహారం అందించనున్నట్లు డీఈవో తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CM Revanth Reddy | ఇక నేనేం చేయలేను.. పరిస్థితి చేయి దాటిపోయేలా ఉంది..!
Nirudyoga Batukamma | తంగేడు పూల బతుకమ్మ ఉయ్యాలో.. నోటిఫికేషన్లు రావాలే ఉయ్యాలో..!
Suryakumar Yadav | దుబాయ్కి ‘స్కై’.. విలాసవంతమైన కొత్త ఇల్లు చూశారా..!
First Aid | అత్యవసర పరిస్థితుల్లో ప్రథమ చికిత్స అందిస్తే.. జాగ్రత్తలు తప్పనిసరి..
Punjab Drug | పంజాబ్లో పిజ్జా కన్నా వేగంగా డ్రగ్స్ డెలివరీ.. ఆప్, బీజేపీపై సచిన్ పైలట్ ధ్వజం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

