సాలార్జంగ్ మ్యూజియం అద్భుతం : మధ్యప్రదేశ్ మంత్రి
సాలార్జంగ్ మ్యూజియం అద్భుతం | చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా నిలిచిన సాలార్జంగ్ మ్యూజియం గొప్ప అనుభూతులను అందించిందని మద్యప్రదేశ్ వైద్యవిద్యా శాఖ మంత్రి కైలాష్ సారంగ్ తెలిపారు.

హైదారాబాద్ : చారిత్రక ఆనవాళ్లకు నిలయంగా నిలిచిన సాలార్జంగ్ మ్యూజియం గొప్ప అనుభూతులను అందించిందని మద్యప్రదేశ్ వైద్యవిద్యా శాఖ మంత్రి కైలాష్ సారంగ్ తెలిపారు. గురువారం నగరానికి విచ్చేసిన ఆయన సాలార్జంగ్ మ్యూజియాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా సాలార్జంగ్ మ్యూజియం డైరెక్టర్ నాగేందర్రెడ్డి ఆయనను సాదరంగా ఆహ్వానించారు. అనంతరం మ్యూజియంలో ఏర్పాటు చేసిన పలు విభాగాలను మంత్రి సందర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి కైలాష్ సారంగ్ మాట్లాడుతూ.. హైదరాబాద్ పర్యటనలో మరపులేని అనుభూతులను సాలార్జంగ్ మ్యూజియం అందించిందన్నారు. ప్రపంచంలోని అనేక దేశాలకు చెందిన కళలను నగరంలో సందర్శించే అవకాశాన్ని మ్యూజియం కల్పించిందన్నారు. మ్యూజియాన్ని సందర్శించిన ప్రతి ఒక్కరు అనేక దేశాల సంస్కృతులను తెలుసుకోవచ్చని తెలిపారు. మంత్రి కైలాష్ సారంగ్కు మ్యూజియం డైరెక్టర్ నాగేందర్రెడ్డి జ్ఞాపికను అందించారు.
ఇవి కూడా చదవండి..
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

