ఆర్టీసీ సర్వర్ డౌన్
ఆర్టీసీ బస్ పాస్‌ల జారీలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సోమవారం సాంకేతిక ఇబ్బందులు ఎదురవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్టూడెంట్ బస్ పాస్‌లు జారీ చేయలేదు. వారం రోజుల నుంచి సర్వర్ డౌన్ సమస్యలు ఉన్నాయని, ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు పనిచేయదో తెలియడం లేదని సిబ్బంది వాపోయారు.
- బస్‌పాస్ ఆన్లైన్ సేవలకు అంతరాయం
సిటీబ్యూరో, జూన్ 29 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్ పాస్‌ల జారీలో సాంకేతిక సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. సోమవారం సాంకేతిక ఇబ్బందులు ఎదురవడంతో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు స్టూడెంట్ బస్ పాస్‌లు జారీ చేయలేదు. వారం రోజుల నుంచి సర్వర్ డౌన్ సమస్యలు ఉన్నాయని, ఎప్పుడు పనిచేస్తుందో, ఎప్పుడు పనిచేయదో తెలియడం లేదని సిబ్బంది వాపోయారు.
రేతిఫైల్లో సర్వర్ పనిచేయకపోవడంతో బస్ పాస్ కౌంటర్లు ఖాళీ గా దర్శనమిచ్చాయి. విద్యా సంస్థలు ప్రారంభమవ్వడంతో బస్ పాస్‌ల కోసం విద్యార్థులు అధిక సంఖ్యలో వస్తుంటారు. సాంకేతిక సమస్యలు వస్తుండటంతో వాళ్లంతా ఆర్టీసీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mekala Vishnu Vardhan | అర్హులంతా గ్రాడ్యుయేట్ ఓటు నమోదు చేసుకోవాలి : బీఆర్ఎస్ యూత్ వింగ్ అధ్యక్షుడు మేకల విష్ణువర్దన్
PM Narendra Modi | ‘140 కోట్ల భారతీయులను గర్వపడేలా చేశారు’.. ఆసియాడ్ విజేతలకు ప్రధాని అభినందన..!
Akhilesh Yadav | ఉత్తర ప్రదేశ్‌లో 19 లక్షల దొంగ ఓటర్లు.. ఎన్నికల సంఘం, సర్‌పై అఖిలేష్ సంచలన ఆరోపణలు
KTR | రూ.3 వేల కోట్ల విదేశీ బొగ్గు స్కామ్ ఆపాలి.. సీఎం రేవంత్‌కు కేటీఆర్ బహిరంగ లేఖ
Faf Du Plesis | ఈ పేస్ త్రయం చాలా డేంజర్.. టెస్టుల్లో వీరిని ఎదుర్కోలేం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

