హజ్ యాత్రికులకు ప్రత్యేక పాస్పోర్ట్ కౌంటర్లు
హజ్ యాత్రికుల పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియకు సికింద్రాబాద్ ఆర్పీవో పరిధిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి జే. స్నేహజ తెలిపారు. ఈ నెల 13, 15, 18న ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
సిటీబ్యూరో, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : హజ్ యాత్రికుల పాస్పోర్ట్ దరఖాస్తుల ప్రక్రియకు సికింద్రాబాద్ ఆర్పీవో పరిధిలో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశామని హైదరాబాద్ రీజినల్ పాస్పోర్ట్ అధికారి జే. స్నేహజ తెలిపారు. ఈ నెల 13, 15, 18న ఈ సేవలు అందుబాటులో ఉంటాయని చెప్పారు.
హజ్ యాత్ర చేయాలనుకునే వారు తప్పనిసరిగా తమ పాస్పోర్ట్ గడువు 2025 జనవరి 31 వరకు ఉండాలని పేర్కొన్నారు. తెలంగాణ స్టేట్ హజ్ కమిటీ ఆమోదం తెలిపిన పాస్పోర్ట్ దరఖాస్తులను మాత్రమే పరిగణలోకి తీసుకుంటామని వివరించారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Obesity | యువతలో భారీగా పెరుగుతున్న ఊబకాయం సమస్య.. హెచ్చరిస్తున్న నిపుణులు..
Nithin | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’లో హీరోయిన్ ఎవరంటే.. రుక్మిణి పాత్రను పరిచయం చేసిన చిత్రబృందం!
Air India: బాంబు బెదిరింపు.. ఫ్రాంక్ఫర్ట్ నుంచి వస్తున్న విమానం జైపూర్లో ల్యాండింగ్
Virosh | విజయ్ దేవరకొండ, రష్మికలకు ముందే పెళ్లి చేశాం.. ‘రణబాలి’ డైరెక్టర్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Road accident | కరీంనగర్ జిల్లాలో కారు ఢీ కొని యువకుడి మృతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

