మంచినీటి సమస్య పరిష్కరించండి
హైదర్షాకోట్ డివిజన్ పరిధిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని జలమండలి మేనేజర్ నరేశ్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం స్థానిక బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేకపోవడం.. ఫోన్లో కూడా స్పందించకపోవడంతో నరేశ్ కూర్చునే కుర్చికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.
- జలమండలి మేనేజర్ కుర్చికి వినతి
హైదర్షాకోట్ డివిజన్ పరిధిలో మంచినీటి సమస్యను పరిష్కరించాలని జలమండలి మేనేజర్ నరేశ్‌కు వినతి పత్రం ఇచ్చేందుకు సోమవారం స్థానిక బీఆర్ఎస్ నేతలు వెళ్లారు. అయితే ఆయన అక్కడ లేకపోవడం.. ఫోన్లో కూడా స్పందించకపోవడంతో నరేశ్ కూర్చునే కుర్చికి బీఆర్ఎస్ నాయకులు వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నేతలు మాట్లాడుతూ పీరం చెరువు, బైరాగిగూడ, గంధంగూడ, హైదర్షాకోట్ తదితర ప్రాంతాల్లో తాగునీటి సరఫరా కాకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంచినీటి ఇబ్బందులతో సతమతమవుతున్న ప్రజలను పట్టించుకోకుండా స్థానిక జలమండలి మేనేజర్ నరేశ్ నిర్లక్ష్యం వహిస్తున్నారని బీఆర్ఎస్ నేత రావుల కోళ్ల నాగరాజు మండి పడ్డారు.
– బండ్లగూడ
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Aakasamlo Oka Tara | పల్లెటూరి నుంచి అంతరిక్షం వరకు.. దుల్కర్ సల్మాన్ ‘ఆకాశంలో ఒక తార’ టీజర్ రిలీజ్!
Road accident | ఘోరం.. అదుపుతప్పి లోయలోపడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం..!
Keerthy Suresh | ‘లతా రెడ్డి’గా కీర్తి సురేశ్ కొత్త అవతారం.. సంక్రాంతి బరిలో వెంకీ సినిమా!
Garividi Lakshmi | ‘గరివిడి లక్ష్మి’ రివ్యూ: ఉత్తరాంధ్ర జానపద కోకిల బయోపిక్ ఎలా ఉందంటే?
Sai Pallavi | కత్తి పట్టిన సీతగా సాయి పల్లవి.. అదరగొడుతున్న ‘రామాయణం’ కొత్త ప్రోమో!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

