అల్లాపూర్, జూలై 3 : ఫుట్పాత్ ఆక్రమణల పేరిట మోతీనగర్ షాపింగ్ కాంప్లెక్స్ నుంచి రోడ్డు ఇరువైపులా ఏర్పాటు చేసిన వ్యాపార సముదాయాలు, షాపుల బోర్డులను శుక్రవారం టౌన్ ప్లానింగ్ అధికారులు బుల్డోజర్లతో తొలగించారు. తమ జీవనోపాధి పోవడంతో చిరు వ్యాపారులు ఆవేదన వ్యక్తం చేశారు.