Nawabpet Devara | పొద్దుటూరు దసరా డాక్యుమెంటరీతో అందరి ఫోకస్ తనవైపునకు తిప్పుకున్నాడు డైరెక్టర్ మురళీ కృష్ణ తుమ్మ. ఇప్పుడు రాయలసీమ బ్యాక్ డ్రాప్లో వ్చే నవాబుపేట డాక్యుమెంటరీతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. బిందుప్రియ, పూజ కృష్ణ తుమ్మ నిర్మించిన ఈ డాక్యుమెంటరీ ప్రీమియర్ షో శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని సినీ ప్రముఖుల సమక్షంలో జరిగింది.
ఈవెంట్లో యాక్టర్ మహేశ్ విట్టా మాట్లాడుతూ.. మా రాయలసీమలో దేవర పండుగను ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. డైరెక్టర్ మురళీ కృష్ణ ఈ వేడుకను డాక్యుమెంటరీ రూపంలో చూపించారు. మన ప్రాంత దర్శకులు ఇక్కడి కథలను సిల్వర్ స్క్రీన్‌పై మరింత లోతుగా చెప్పాల్సిన అవసరముందన్నాడు. మురళీ కృష్ణ త్వరలోనే డైరెక్టర్‌గా పూర్తి స్థాయి సినిమాలు చేయాలని కోరుకుంటున్నానన్నాడు.
Mysaa | అగ్రెసివ్‌గా రష్మిక మందన్నా.. మైసా ఫస్ట్ గ్లింప్స్ వచ్చేస్తుంది
Bala Krishna | నార్త్ మార్కెట్లో ఆశలు నెరవేరవా.. బాలకృష్ణకి కూడా నిరాశే ఎదురైందా?