చక్కని అందంతో మైమరిపించింది హైదరాబాద్కు చెందిన రత్నామెహ్ర. ఇటీవల గుర్గావ్లో జరిగిన ‘క్లాసిక్ మిసెస్ ఇండియా-2024’ పోటీల్లో విజేతగా నిలిచింది.
చక్కని అందంతో మైమరిపించింది హైదరాబాద్కు చెందిన రత్నామెహ్ర. ఇటీవల గుర్గావ్లో జరిగిన ‘క్లాసిక్ మిసెస్ ఇండియా-2024’ పోటీల్లో విజేతగా నిలిచింది. గురువారం మణికొండ ల్యాంకోహిల్స్లో ఆమెను ఘనంగా సత్కరించారు.