చిక్కడపల్లి, అక్టోబర్ 12 : నగరానికి చెందిన రామప్రతాప్ రాయ్ శ్రీవాస్తవ్ సీఎం కేసీఆర్ వీరాభిమాని.
ఆయనపై ఉన్న గౌరవంతో 2015 నుంచి రామప్రతాప్ రాయ్ శ్రీవాస్తవ్ సీఎం కేసీఆర్ వీరాభిమాని ముఖ్యమంత్రి చేపట్టిన సంక్షేమ పథకాలపై కారు ద్వారా ఇలా వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు.