Rajiv Ratan | రాజీవ్ రతన్ అంత్యక్రియలు పూర్తి.. నివాళులు అర్పించిన సీఎం రేవంత్ రెడ్డి
Rajiv Ratan | సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్(Vigilance DG Rajeev Ratan) అంత్యక్రియలు( Cremation) బుధవారం రాయదుర్గం ప్రస్థానంలో(Rayadurgam Prasthanam) పూర్తయ్యాయి.
హైదరాబాద్ : సీనియర్ ఐపీఎస్ అధికారి రాజీవ్ రతన్(Vigilance DG Rajeev Ratan) అంత్యక్రియలు( Cremation) బుధవారం రాయదుర్గం ప్రస్థానంలో(Rayadurgam Prasthanam) పూర్తయ్యాయి. అధికారిక లాంఛనాలతో రాజీవ్ రతన్ అంత్యక్రియలను ప్రభుత్వం నిర్వహించింది. అంతిమ సంస్కారాలకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth reddy) హాజరై నివాళులు అర్పించారు.
కాగా, రాజీవ్ రతన్ గుండెపోటుతో (Heart attack) మంగళవారం కన్నుమూశారు. రాజీవ్ రతన్ ప్రస్తుతం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ డీజీగా కొన సాగుతున్నారు. ఉదయం ఛాతినొప్పి రావడంతో కుటుంబ సభ్యులు ఏఐజీ హాస్పిటల్‌కు తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం మృతి(Died) చెందారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సైబర్ నేరాల పట్ల అప్రమత్తతే ప్రధానం : పోలీస్ కమిషనర్ సునీల్ దత్
Oxygen Cylinder Explodes | అంబులెన్స్‌లో పేలిన ఆక్సిజన్ సిలిండర్.. రోగి మృతి, ఇద్దరికి గాయాలు
SI Lingam | చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే సహించేది లేదు : ఎస్సై లింగం
Mental Health | మానసిక ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే 5 పోషక లోపాలు.. ఈ లక్షణాలను అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు
‘బీసీ ఉద్యమ నేత గుజ్జ సత్యంకు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ ఇవ్వాలి’
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

