1968 బ్యాచ్ అపూర్వ సమ్మేళనం
రాజేంద్రనగర్ బీఎస్సీ అగ్రికల్చర్ 1968 పూర్వ విద్యార్థుల సమ్మేళనం జూబ్లీహిల్స్ కల్చరల్ సెంటర్ (క్లబ్)లో మంగళవారం జరిగింది. 55 ఏండ్ల తర్వాత కలవడంతో మిత్రుల ఆనందానికి అవధుల్లేవని తెలిపారు.
సిటీబ్యూరో, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ) : రాజేంద్రనగర్ బీఎస్సీ అగ్రికల్చర్ 1968 పూర్వ విద్యార్థుల సమ్మేళనం జూబ్లీహిల్స్ కల్చరల్ సెంటర్ (క్లబ్)లో మంగళవారం జరిగింది. 55 ఏండ్ల తర్వాత కలవడంతో మిత్రుల ఆనందానికి అవధుల్లేవని తెలిపారు. విశ్రాంత వీసీ, కలెక్టర్, ప్రొఫెసర్లు, అడిషనల్ డైరెక్టర్‌గా పరిచయం చేసుకుంటూ ఉత్సహంగా గడిపారు.
ఈ సందర్భంగా తమ నుంచి శాశ్వతంగా దూరమైన మిత్రులు 31 మందిని గుర్తుచేసుకుంటూ నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో విశ్రాంత వీసీ డాక్టర్ శిఖామణి, ఎన్.సుబ్బారావు, ఎస్ జనార్దన్‌రావు, విశ్రాంత ఐఏఎస్ డీవీ రాయుడు, డాక్టర్ ఎంవీ రావు, బి.మోహన్‌రెడ్డి, ఆర్.బాలబ్రహ్మచారి, జైకృష్ణ, సుధీంద్ర, నర్సింహారావు, సతీశ్‌బాబు, ఎం.రాంరెడ్డి, సుదర్శన్‌రెడ్డి, టి.మోహన్‌రావు, వెంకట్త్న్రం నాయుడు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Governors | బ్రేకింగ్.. ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!
SA vs AUS | రసపట్టులో డర్బన్ టెస్టు.. ఆరు వికెట్లా.. 319 పరుగులా..!
LOC | సరిహద్దు రేఖ వద్ద పేలిన ఐఈడీ.. లష్కరే తొయిబా కీలక నేత సహా నలుగురు హతం..!
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

