కుంటలో పడి తల్లీ కొడుకు మృతి
ప్రమాదవశాత్తు కుంటలో పడి మండలంలోని పిల్లిగుండ్లతండాకు చెందిన తల్లీ కొడుకు మృతి చెందిన ఘటన మొగిలిచర్ల శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. తండాకు చెందిన నవ్య (26) తన భర్త అశోక్ హైదరాబాద్కు వెళ్లడంతో జ్వరంతో ఉన్న తన కొడుకు అన్వేశ్ (9)ను తీసుకొని పశువులను మేపేందుకు వెళ్లింది.
కురవి, ఆగస్టు 13 : ప్రమాదవశాత్తు కుంటలో పడి మండలంలోని పిల్లిగుండ్లతండాకు చెందిన తల్లీ కొడుకు మృతి చెందిన ఘటన మొగిలిచర్ల శివారులో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు.. తండాకు చెందిన నవ్య (26) తన భర్త అశోక్ హైదరాబాద్కు వెళ్లడంతో జ్వరంతో ఉన్న తన కొడుకు అన్వేశ్ (9)ను తీసుకొని పశువులను మేపేందుకు వెళ్లింది. ఈ క్రమంలో కొడుకు బహిర్భూమికి వెళ్లి రెడ్డికుంటలో పడిపోగా అతడిని కాపాడేందుకు తల్లి కూడా దిగి మునిగిపోయింది.
పశువులను మేపేందుకు వెళ్లిన వారు ఎంతకూ రాకపోవడంతో మామ బగారియా, అత్త బుల్లి తమ కోడలు నవ్యకు ఫోన్ చేసినప్పటికీ ఎత్తకపోవడంతో తండావాసులతో కలిసి రెడ్డికుంట వద్దకు వెళ్లి ఫోన్ చేయగా కుంట ఒడ్డునున్న ఫోన్ రింగ్ కావడంతో అక్కడికి వెళ్లి చూడగా మనుమడి బట్టలు కూడా ఉన్నాయి. దీంతో తండావాసులు ముందు గా నవ్య, ఆ తర్వాత అన్వేశ్ మృతదేహాలను బయటకు తీశారు. తమకు అందిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాలను మహబూబాబాద్ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Janakiram Marella | ‘కామ్రేడ్ కళ్యాణ్’తో సంచలనం.. తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ కొట్టిన దర్శకుడు జానకిరామ్ మారెళ్ల
Rahul Gandhi | లక్నోలో పోస్టర్ల కలకం.. రాహుల్, అఖిలేష్, ఎలాన్ మస్క్ ఫొటోలతో రావణ పోస్టర్
Sensory Overload | సెన్సరీ ఓవర్లోడ్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. తగ్గేందుకు ఏం చేయాలి..?
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

