ఆయుష్ విద్యార్థులకు స్టైపెండ్ పెంచాల్సిందే!.. కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల
ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్ల స్టైపెండ్‌ను పెంచాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్లు చేసిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు.
- ఇందిరాపార్క్ వద్ద ఆయుష్ పీజీ విద్యార్థుల ధర్నాకు సంఘీభావం
హైదరాబాద్, ఆగస్టు 13 (నమస్తే తెలంగాణ) : ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్ల స్టైపెండ్‌ను పెంచాలని కార్పొరేషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. గురువారం ఇందిరాపార్క్ వద్ద ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్లు చేసిన ధర్నాకు ఆయన సంఘీభావం తెలిపారు. అనంతరం ఎర్రోళ్ల మాట్లాడుతూ.. ఏపీలో ఆయుష్ హౌస్ సర్జన్లకు రూ.26వేలు, పీజీలకు రూ.65వేలపైన ైస్టెపెండ్ ఇస్తుంటే.. రాష్ట్రంలో పెంచేందుకు రేవంత్ సర్కార్‌కు చేతులు రావడం లేదని మండిపడ్డారు.
తెలంగాణలో అల్లోపతి హౌస్ సర్జన్లకు రూ.28వేల ైస్టెపెండ్ ఇస్తుంటే ఆయుష్ వాళ్లకు కేవలం రూ.13వేలు ఇస్తున్నారని వాపోయారు. నిరుద్యోగులు, విద్యార్థుల ఓట్లతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారం చేపట్టగానే విద్యార్థులను రోడ్డున పడేసిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ఆయుష్ పీజీ, హౌస్ సర్జన్ల డిమాండ్లను నెరవేర్చి, అల్లోపతి డాక్టర్లతో సమానంగా ైస్టెపెండ్ పెంచుతూ జీవో విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఆయుష్ విద్యార్థుల సమస్యల పరిష్కారంలో రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం చేస్తే.. బీఆర్ఎస్ తరఫున విద్యార్థులతో కలిసి అసెంబ్లీని ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Allu Arjun | శ్రీలంకలో అల్లు ఫ్యామిలీ సందడి.. ఒకే ఫ్రేమ్‌లో బన్నీ, స్నేహారెడ్డి, అర్హ, అయాన్.. !
Vishwak Sen | 21 ఏళ్లకే ప్రేమించిన అమ్మాయి దూరమైంది.. అప్పులు చేసి మరీ ఛాన్స్ కోసం తిరిగాను : విశ్వక్ సేన్
Tharun Bhascker | మోకాళ్ల మీద పడి సార్, మేడమ్ అని పిలవను.. నన్ను తక్కువ అంచనా వేస్తున్నారు: తరుణ్ భాస్కర్
Naga Chaitanya | ఏడవాలని ఉంటుంది, కానీ కన్నీళ్లు రావు.. తనలోని బాధను బయటపెట్టిన నాగ చైతన్య
Aadarsha Kutumbam | ఓటీటీలోకి విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ ‘ఆదర్శ కుటుంబం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
ట్రెండింగ్ వార్తలు
Rahul Gandhi | నా తండ్రిని చంపడానికే ఆయన భద్రతను తొలగించారు.. అప్పటి కేంద్ర సర్కారుపై రాహుల్‌గాంధీ ఆరోపణ..!
Watch: ఇద్దరు వరులను ఆశ్చర్యపరిచిన బావ.. కోటి విలువైన కరెన్సీ దండలు బహూకరణ
Watch: అసదుద్దీన్ ఒవైసీని సుప్రీంకోర్టు జడ్జిగా పొరబడిన పోలీసులు.. గౌరవ వందనం సమర్పణ
Watch: ఆసుపత్రిలో నిద్రిస్తున్న మహిళను వేధించిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: వైద్య విద్యార్థినిని.. కాలేజీ క్యాంపస్ నుంచి కిడ్నాప్ చేసిన కుటుంబ సభ్యులు, వీడియో వైరల్

