హైదరాబాద్ : హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి భారీ వర్షం కురిసింది. బోరబండ, అల్లాపూర్, ఎర్రగడ్డ, సనత్‌నగర్, వెంగళ్రావునగర్ రోడ్డు, మోతీ నగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట, ఎస్ఆర్ నగర్, జూబ్లీహిల్స్, గచ్చిబౌలి, కూకట్పల్లి, జేఎన్టీయూ, జీడిమెట్ల, గండిమైసమ్మ, దుండిగల్ ఏరియాల్లో భారీ వర్షం కురిసింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత రెండు, మూడు రోజుల నుంచి నగర వ్యాప్తంగా వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే.
Same here😉😀
Traveling from KPHB to Jeedimetla⛈️#Hyderabadrains pic.twitter.com/vTL81FnA0G
— Hyderabad Rains (@Hyderabadrains) June 17, 2022
Heavy Raining in #Kukatpally 🌧️💥#HyderabadRains pic.twitter.com/YGSWH2d95u
— Hyderabad Rains (@Hyderabadrains) June 17, 2022