పొల్యూషన్ కంట్రోల్ డివైజ్ ఆవిష్కరణ
వాహన కాలుష్య నివారణకు పరిష్కారంగా రిటైర్డ్ నేవీ అధికారి మార్గాన రామారావు రూపొందించిన పొల్యూషన్ కంట్రోల్ డివైజ్‌ను బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ మేరకు రా మారావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో కాలుష్యానికి ప్రధాన కారణాలు వాహనాలని, నిత్యం అందులోని నుంచి వచ్చే ప్రమాదకరమైన పొగ అనేక అనారోగ్యాలకు దారి తీస్తుందన్నారు.
ఖైరతాబాద్, మార్చి 11 : వాహన కాలుష్య నివారణకు పరిష్కారంగా రిటైర్డ్ నేవీ అధికారి మార్గాన రామారావు రూపొందించిన పొల్యూషన్ కంట్రోల్ డివైజ్‌ను బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఆవిష్కరించారు. ఈ మేరకు రా మారావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో కాలుష్యానికి ప్రధాన కారణాలు వాహనాలని, నిత్యం అందులోని నుంచి వచ్చే ప్రమాదకరమైన పొగ అనేక అనారోగ్యాలకు దారి తీస్తుందన్నారు. బీఎస్-6 వాహనాలు సైతం పూర్తి స్థాయిలో సురక్షితం కాదని, తాను రూపొందించిన ఈ యం త్రాన్ని బస్సు, డీసీఎం, ఆటోలలో అమర్చుకుంటే 80 శాతం మేర కాలుష్యం తగ్గి పోతుందన్నారు.
2001 నుంచి ఈ యంత్రంపై అనేక పరిశోధనలు జరిపానని, ప్రస్తుతం పేటెంట్ హక్కులు సైతం సాధించినట్లు చెప్పారు. బస్సులు, లారీలు, ఆటోలకు వీటిని అమర్చినట్లయితే కాలుష్యకారకాలను వాతావరణంలో కలువన్వికుండా అడ్డుకుంటుందని, తద్వారా కాలుష్య నివారణ జరుగుతుందన్నారు. ఆర్టీసీ ముందుకు వస్తే తయారు చేసి ఇస్తానని తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సింగరేణి జీఎం కార్యాలయంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు
కార్యకర్తలకు బీఆర్ఎస్ పార్టీ అండ : కాపు సీతాలక్ష్మి
IND vs WI T20I | ఉప్పల్‌లో ఇండియా వర్సెస్ వెస్టిండీస్ టీ20.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న టీమిండియా
Gadwal Accident Victims | కేసీఆర్ సార్ బాగున్నారా.. హరీశ్ రావుతో గద్వాల ప్రమాద బాధితులు.. వీడియో
KTRs Meeting | కేటీఆర్ సభకు భారీగా తరలిన బీఆర్ఎస్ శ్రేణులు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

