పోలీస్ నిరుద్యోగుల నిరసన గళం
పోలీస్ విభాగంలో ఐదు వేల పోస్టుల స్థానంలో 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పోలీస్ నిరుద్యోగులు .. శనివారం మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరుబాట ఆగదంటూ దిల్సుఖ్నగర్లో ఆందోళనకు దిగారు. అధికారికంగా తమ ఉద్యోగాల ప్రకటన వచ్చేదాక ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామన్నారు.
పోలీస్ విభాగంలో ఐదు వేల పోస్టుల స్థానంలో 20 వేల పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న పోలీస్ నిరుద్యోగులు .. శనివారం మరోసారి తమ నిరసన గళాన్ని వినిపించారు. ప్రభుత్వం స్పందించే వరకు తమ పోరుబాట ఆగదంటూ దిల్సుఖ్నగర్లో ఆందోళనకు దిగారు. అధికారికంగా తమ ఉద్యోగాల ప్రకటన వచ్చేదాక ప్రజాస్వామ్యబద్ధంగా పోరాడుతామన్నారు. నిరసనలో తెలంగాణ పోలీస్ జేఏసీ నాయకులు నవీన్ పట్నాయక్, ఇంద్రానాయక్, భూక్యా కుమార్, ఆకాష్, శంకర్, శింబు, వంశీ తదితరులు పాల్గొన్నారు.
– ఎల్బీనగర్, జూన్ 13
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

