సిటీబ్యూరో, జూన్ 2(నమస్తే తెలంగాణ) : పోలీస్ శాఖలో ఉత్తమ సేవలు అందించిన పలువురు అధికారులకు రాష్ర్టావతరణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం అవార్డులను ప్రకటించింది. తెలంగాణ ముఖ్యమంత్రి సర్వోన్నత పోలీస్ పతకం ఇద్దరికి ప్రకటించగా.. అందులో ఒకరు నగర పోలీస్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న పోలీస్ కానిస్టేబుల్ వై.రాంరెడ్డి ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత హైదరాబాద్‌తో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు, పోలీసులకు మధ్య వారధిగా టెక్నాలజీని ఉయోగించడం, పోలీసు శాఖలో అంతర్గత సేవల కోసం ఎన్నో సంస్కరణలు తెచ్చారు. అందులో 1998 బ్యాచ్‌కు చెందిన రాంరెడ్డి 2014 నుంచి ఐటీ విభాగంలో ఎంతో క్రియాశీలకంగా పనిచేస్తూ ఉత్తమ ఫలితాలు రాబట్టడంలో తనదైన ముద్ర వేసుకున్నాడు.
శ్యాం సుందర్ సింగ్, ఏసీపీ, సీసీఎస్
కె.నాగేశ్వర్రావు, ఇన్స్పెక్టర్, నార్త్‌జోన్ టాస్క్‌ఫోర్స్
సయ్యద్ సాదిఖ్ అహ్మద్, ఏఎస్సై, ట్రాఫిక్ ఇంజినీరింగ్ సెల్
ఎన్ఎస్ఎస్ ప్రకాశ్, ఏఎస్సై, సీసీఎస్జి.శ్రీనివాసరావు, హెడ్‌కానిస్టేబుల్, కార్ హెడ్ క్వార్టర్స్
సయ్యద్ మహబూబ్ భాషా, హెడ్ కానిస్టేబుల్, సిటీ సెక్యూరిటీ వింగ్
ఓఎం బహుదూర్రాయ్, హెడ్ కానిస్టేబుల్, సిటీ సెక్యూరిటీ వింగ్
ఎండీ హబీబ్ అలీ, పోలీస్ కానిస్టేబుల్, ఆసిఫ్‌నగర్ ట్రాఫిక్ పీఎస్
బి.రమేశ్, ఏసీపీ, మహంకాళి డివిజన్
మహ్మద్ ఖలీమ్, ఆర్ఎస్ఐ, పీటీసీ, అంబర్‌పేట
కె.యేసయ్య, ఏఆర్ఎస్ఐ, పీటీసీ, అంబర్‌పేట
ఎం.రాజరాం, ఏఆర్ఎస్ఐ, పీటీసీ, అంబర్‌పేట
కె.చంద్రమౌళి, ఏఆర్‌హెచ్‌సీ, సికింద్రాబాద్ రైల్వే పోలీస్
అగ్గడి భాస్కర్, అదనపు డీసీపీ, ట్రాఫిక్ – 1
వర్ల నర్సింహారెడ్డి, ఇన్స్పెక్టర్, ఫలక్‌నుమా ట్రాఫిక్ పీఎస్
ఎస్.రాఘవేందర్, ఇన్స్పెక్టర్, సౌత్‌జోన్ టాస్క్‌ఫోర్స్
కె.ఇంద్రవర్ధన్, ఆర్ఐ, కార్ హెడ్ క్వార్టర్స్
టి.హరినాథ్, ఆర్ఎస్ఐ, సీఎస్‌డబ్ల్యూ
మహ్మద్ ఐజాజ్ అలీఖాన్, ఆర్ఎస్ఐ, కార్ హెడ్ క్వార్టర్స్
సయ్యద్ ఖాదర్, ఏఆర్ఎస్ఐ, సీఎస్‌డబ్ల్యూ
పల్లెబోయిన హరికృష్ణ, ఏఎస్సై, సైఫాబాద్ పీఎస్
ఎ.రాజేంద్ర, ఏఆర్ఎస్ఐ, సీఎస్‌డబ్ల్యూ
కె. శ్రీనివాసులు, ఏఆర్ఎస్సై, కార్ హెడ్ క్వార్టర్స్
కావలి యాదయ్య, ఏఆర్ఎస్సై, కార్ హెడ్ క్వార్టర్స్
కె.జనార్ధన్‌రెడ్డి, ఆర్ఎస్సై, సీఎస్‌డబ్ల్యూ
పల్లెటి ఆంజనేయులు, ఏఆర్ఎస్సై, సీఎస్‌డబ్ల్యూ
టి.కృష్ణమూర్తి, కార్ హెడ్ క్వార్టర్స్
ఆర్.చందర్ నాయక్, ఆర్ఎస్సై, కార్ హెడ్ క్వార్టర్స్
ఆర్.చంద్రనాయక్, ఆర్ఎస్సై, కార్ హెడ్ క్వార్టర్స్
సయ్యద్ జబ్బార్, హెడ్‌కానిస్టేబుల్, కార్ హెడ్ క్వార్టర్స్
ఎస్.వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ కార్ హెడ్ క్వార్టర్స్
అబిడ్ హుస్సేన్, హెడ్ కానిస్టేబుల్, కార్ హె క్వార్టర్స్
షేక్ హమీద్, హెడ్ కానిస్టేబుల్, సీఎస్‌డబ్ల్యూ
ఇఫ్తాకర్ అహ్మద్, హెడ్ కానిస్టేబుల్, కార్ హెడ్ క్వార్టర్స్
మామిడిశెట్టి లక్ష్మణ్‌రావు, హెడ్ కానిస్టేబుల్, సీఎస్‌డబ్ల్యూ
మహ్మద్ అన్వర్, హెచ్‌సీ, సీఎస్‌డబ్ల్యూ
జాన్ సుశిల్ మిత్ర, హెచ్‌సీ, సీసీఎస్
బి.ఆదినారాయణ, హెచ్‌సీ, కార్ హెడ్ క్వార్టర్స్
మహ్మద్ ముంతాజ్ అలీ, హెచ్‌సీ, కార్ హెడ్ క్వార్టర్స్
హన్మంత్ మోహన్‌రావు, సీఎస్‌డబ్ల్యూ
ఎస్.దిలీప్ సింగ్, హెచ్‌సీ, కార్ హెడ్ క్వార్టర్స్
మహ్మద్ జావెద్ హుస్సేన్, హెచ్‌సీ, సీటీసీ, పేట్లబురుజు
ఎన్ఏ లక్ష్మణ్‌రావు, హెచ్‌సీ, సీసీఎస్
కె.మల్లేశ్వరి, మహిళా హెచ్‌సీ, టాస్క్‌ఫోర్స్ అడ్మిన్ టీమ్
ఎండీ షఫీయుద్దీన్, హెచ్‌సీ, కార్ హెడ్ క్వార్టర్స్
వి.పూర్ణ చందర్రాజు, హెచ్‌సీ, ఎస్బీ, వెస్ట్‌జోన్
ఆర్.అమర్నాథ్, పీసీ, కార్ హెడ్ క్వార్టర్స్
శ్యామల సుబ్బమ్మ, మహిళా పీసీ, ట్రాఫిక్ విభాగం
బిజాపు రాజనొక్కర్ ప్రకాశ్, పీసీ, నాంపల్లి ట్రాఫిక్ పీఎస్(అటాచ్డ్ టూ ఐటీ సెల్, డీజీపీ ఆఫీస్)
దైవాల సత్య శివ ప్రసాద్ రాజు, పీసీ, సీసీఎస్ (అటాచ్డ్ టూ ఐటీ సెల్, డీజీపీ ఆఫీస్)
యెమినేడి శ్రీనివాసరావు, పీసీ, సీసీఎస్ (అటాచ్డ్ టూ ఐటీ సెల్, డీజీపీ ఆఫీస్)
అబ్దుల్ నదీమ్, హెచ్‌సీ, కార్ హెడ్ క్వార్టర్స్
మద్దూరి హరిప్రసాద్, హెచ్‌సీ, సీసీఎస్
పుట్ట జగదీశ్, పీసీ, సైఫాబాద్ పీఎస్
జి.రామకృష్ణ, పీసీ, మహంకాళి పీఎస్
సయ్యద్ జకీయుద్దీన్, పీసీ, ట్రాఫిక్ విభాగం
జి.నర్సింహా చారి, పీసీ, మలక్‌పేట ట్రాఫిక్ పీఎస్
జి.సుధాకర్, ఇన్స్పెక్టర్, అబిడ్స్ ట్రాఫిక్ పీఎస్
ఎం.సదానంద్, ఎస్సై, గోషామహాల్ ట్రాఫిక్ పీఎస్
సంగంటి మల్లయ్య, హెచ్‌సీ, బేగంపేట పీఎస్
టి.సందీప్‌కుమార్, పీసీ, బొల్లారం పీఎస్
కె.అరవింద్, పీసీ, చాదర్‌ఘాట్ పీఎస్
సంబు సతీశ్, పీసీ, చార్మినార్ ట్రాఫిక్ పీఎస్
బి.భూపాల్, పీసీ, చిక్కడపల్లి పీఎస్
జి.మెహియుద్దీన్, పీసీ, ఫలక్‌నుమా పీఎస్
ఎం.అశోక్, పీసీ, కాచిగూడ ట్రాఫిక్ పీఎస్
ఎస్.నాగేశ్వర్రావు, హెచ్‌సీ, కామటిపురా పీఎస్
ఎం.కొండల్‌రెడ్డి, హెచ్‌సీ, కంచన్‌బాగ్ పీఎస్
ఎస్.గుర్మిత్ సింగ్, పీసీ, కుల్సుంపురా పీఎస్
ఎం. శ్రీనివాసరావు, పీసీ, మలక్‌పేట పీఎస్
పి.శ్రీనివాస్‌రావు, పీసీ, మలక్‌పేట పీఎస్
ఎన్.శ్రీకాంత్, పీసీ, నాంపల్లి ట్రాఫిక్ పీఎస్
జె.ఝాన్సీరాణి, మహిళా కానిస్టేబుల్,
టి.సైదులు, హెచ్‌సీ, రెయిన్‌బజార్ పీఎస్
ఇ.జైపాల్, పీసీ, సైఫాబాద్ పీఎస్
బి.అశోక్‌కుమార్, పీసీ, ఎస్ఆర్నగర్ పీఎస్
కె.అమర్నాథ్, పీసీ, టప్పాఛబుత్ర పీఎస్
ఎం.కృష్ణ, పీసీ, మహిళా పీఎస్, సౌత్‌జోన్
వి.నాగేశ్వరరావు, పీసీ, సైఫాబాద్ ట్రాఫిక్ పీఎస్
కె.భూషన్, హెచ్‌సీ, అంబర్‌పేట పీఎస్
బి.పవన్‌కుమార్, హెచ్‌సీ,ఆసిఫ్‌నగర్ పీఎస్
ఎం.నరేందర్‌రెడ్డి, ఏసీపీ, గోషామహాల్ డివిజన్
ఎ.బాల సిద్ధయ్య, పీసీ, సైదాబాద్ పీఎస్
బి.హన్మంత్‌రావు, హెచ్‌సీ, పీటీసీ, అంబర్‌పేట
ఎస్.ఇమాన్యేల్, ఇన్స్పెక్టర్, సికింద్రాబాద్ రైల్వే పోలీస్టేషన్
డి.రమేశ్, ఎస్సై, రైల్వే పోలీస్
సయ్యద్ ప్రవీజ్ నియాజ్, ఏఆర్ఎస్సై, రైల్వే పోలీస్
ఎ.సుకుమార్‌రెడ్డి, ఆర్‌హెచ్‌సీ, రైల్వే పోలీస్
గుండబోయిన సాయి కుమార్, హెచ్‌సీ, రైల్వే పోలీస్
మల్లెపూల హనుమండ్లు, సీపీ, రైల్వే పోలీస్
నాగేంద్రుడు : ఏసీపీ కార్ హెడ్‌క్వార్టర్స్
అశోక్‌కుమార్, ఇన్స్పెక్టర్ ట్రాఫిక్ ఎల్బీనగర్
రాజు, ఏసీపీ, మల్కాజిగిరి ట్రాఫిక్ డివిజన్
విజయ్‌ఆనంద్, రిజర్వ్ ఇన్స్పెక్టర్
రామాంజనేయిలు, ఏఆర్ఎస్ఐ
నారాయణ రావు, ఏఆర్ఎస్ఐ
భాస్కర్, ఏఆర్ఎస్ఐ
ఖాజా సిరాజుద్దీన్, ఏఆర్ఎస్ఐ
ఎల్లయ్య, ఏఆర్ఎస్ఐ
వెంకట్‌రెడ్డి, ఏఎస్ఐ ఎస్బీ
లక్ష్మీ రెడ్డి, ఏఎస్ఐ, ఉప్పల్ ట్రాఫిక్
మురళీ కృష్ణ, హెడ్ కానిస్టేబుల్
బుచ్చయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్
వెంకటేశ్, హెడ్ కానిస్టేబుల్
చంద్రయ్య, ఏఆర్ హెడ్ కానిస్టేబుల్
ఆయూబ్ ఖాన్, కానిస్టేబుల్
సంతోష్‌కుమార్, కానిస్టేబుల్
చిట్ల వెంకటేశ్- కానిస్టేబుల్
అబ్దుల్ జిలానీ పాషా – కానిస్టేబుల్
సైదులు – ఇన్స్పెక్టర్, ఇబ్రహీంపట్నం
మోహన్ – ఏఎస్ఐ
నరసింహ – ఏఎస్ఐ
మహేశ్ – హెడ్‌కానిస్టేబుల్
శ్రీనివాస్‌రెడ్డి – హెడ్ కానిస్టేబుల్
వెంకయ్య – కానిస్టేబుల్
సత్యనారాయణ – కానిస్టేబుల్
కిరణ్‌కుమార్ – కానిస్టేబుల్
బాలరాజు – కానిస్టేబుల్
దామోదర్ – కానిస్టేబుల్
మురళి – కానిస్టేబుల్
వెంకటేశం – కానిస్టేబుల్
రామాయనపు రాజేశ్ – కానిస్టేబుల్
వెంకటేశ్వర్లు, డీసీపీ , మాదాపూర్
ఎం.వెంకటేశ్వర్లు, ఏడీసీపీ మాదాపూర్ జోన్
సీహెచ్ కుశల్కర్, ఏసీపీ షాద్‌నగర్
అహ్మద్ పాషా, ఎస్ఐ చందానగర్
ఎం.రవీందర్‌రెడ్డి , ఎస్ఐ కూకట్పల్లి
యూ.మాధవరెడ్డి, ఎస్ఐ ట్రాఫిక్ మాదాపూర్ పీఎస్
ఎం.శంకర్, ఆర్ఎస్ఐ
బి.ఆనంద్‌రావు, ఏఆర్ఎస్
రాయుడు, ఏఆర్ ఎస్ఐ
జి.వెంకటరాంరెడ్డి, ఏఆర్ఎస్ఐ
ఆర్.పండరీ, ఏఆర్ఎస్ఐ
ఎంవీఎస్ఎన్ రెడ్డి, ఏఆర్ఎస్ఐ
కె.సాయిచంద్, ఏఆర్ఎస్ఐ
షేక్ యాకుబ్ జాని, కానిస్టేబుల్
కె.సత్యనారాయణ, కానిస్టేబుల్
వి.రవికుమార్, ఆర్ఐ
సేవా పతకం..
కె.వెంకటేశ్వర్‌రెడ్డి- ఇన్స్పెక్టర్, 4 సీ
మాలతి – మహిళ ఎస్ఐ
చంద్రా రెడ్డి – ఎస్ఐ
మహ్మద్ అబ్దుల్ ఖాదర్ – ఎస్ఐ
బాబయ్య – ఆర్ఎస్ఐ
మాణిక్ రెడ్డి – ఏఆర్ ఎస్ఐ
దామెదర్ రెడ్డి – ఏఎస్ఐ
వి.చంద్రకళ – మహిళ ఏఎస్ఐ
ప్రతాప్ రెడి ్డ- ఏఆర్ఎస్ఐ
జోగి మల్లేశం – హెడ్ కానిస్టేబుల్
రమేశ్ – హెడ్ కానిస్టేబుల్
వెంకట్‌రెడ్డి – ఎస్ఐ
శ్రీనివాస్ – ఏఎస్ఐ
ఎండి మీరాజ్ – హెడ్‌కానిస్టేబుల్
బి.శ్రీనివాస్ – హెడ్ కానిస్టేబుల్
కె.సురేందర్ – కానిస్టేబుల్
లాల్‌రెడ్డి – హెడ్ కానిస్టేబుల్
నాగరాజు – కానిస్టేబుల్
వహీదుద్దీన్ – ఇన్స్పెక్టర్, బాలానగర్
తిరుమల రావు – కానిస్టేబుల్
గుమ్మకొండ శ్రీనివాస్‌రెడ్డి – హెడ్ కానిస్టేబుల్
నరేందర్ – కానిస్టేబుల్
వి.భాస్కర్ – ఏఎస్ఐ
టి.దశరథ – కానిస్టేబుల్
మిర్యాల రాంచంద్రయ్య – డీఎస్ఐ
మంత్రి శ్రీనివాస్ – హెచ్ కానిస్టేబుల్
టి.నర్సింగ్‌రావు – ఇన్స్పెక్టర్, కూకట్పల్లి పీఎస్
బైరీ రాజు – ఇన్స్పెక్టర్, మొయినాబాద్
ఎ.విజయ్‌కుమార్ – హెడ్ కానిస్టేబుల్
కె. నారాయణ – కానిస్టేబుల్
టి.మహమూద్ బేగ్ – కానిస్టేబుల్
కె.శ్రీధర్ బాబు – కానిస్టేబుల్
వి.హనుమంతు – కానిస్టేబుల్
సి.శ్రీనివాస్-కానిస్టేబుల్