FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
FMG Doctors | 15 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎఫ్ఎంజీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. కోఠి DME కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న FMG వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్లలోకి ఎక్కించారు.
FMG Doctors | సుప్రీంకోర్టు తమకు రూ.29 వేలు స్టైఫండ్ ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినా, తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తుందని ఎఫ్ఎంజీ (FMG) వైద్యులు నిరసన చేపడుతున్నారని తెలిసిందే. 15 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎఫ్ఎంజీ వైద్యులను పోలీసులు అరెస్ట్ చేశారు.
కోఠి DME కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న FMG వైద్యులను పోలీసులు అదుపులోకి తీసుకుని వ్యాన్లలోకి ఎక్కించారు. తమకు న్యాయం చేయాలని.. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పోలీసులు నిరసనలోపాల్గొన్న వైద్యులను బలవంతంగా లాక్కెళ్లడం వీడియోలోచూడొచ్చు.
కోఠి DME కార్యాలయం ఎదుట ఆందోళన చేస్తున్న FMG వైద్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
సుప్రీంకోర్టు తమకు రూ.29 వేలు స్టైఫండ్ ఇవ్వాలని ఉత్తర్వులు ఇచ్చినా, తెలంగాణ ప్రభుత్వం కేవలం రూ.5 వేలు మాత్రమే ఇస్తుందని నిరసనకు దిగిన వైద్యులు
15 రోజులుగా శాంతియుతంగా నిరసన తెలుపుతున్న ఎఫ్ఎంజీ వైద్యులను అరెస్ట్ చేసిన పోలీసులు
— Telugu Scribe (@TeluguScribe) October 22, 2026
Read Also :
Ranabaali | ‘జైలర్ 2’ను దాటేసిన ‘రణబాలి’.. నైజాంలో విజయ్ దేవరకొండ సినిమా జోరు!
Mouli | న్యూస్ ఛానెల్ వాళ్లు బ్లాక్మెయిల్ చేశారు.. అనారోగ్యంతో ఉన్నా వెళ్లక తప్పలేదు: మౌళి
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
FMG Doctors | ఎఫ్ఎంజీ వైద్యుల నిరసన.. అరెస్ట్ చేసిన పోలీసులు.. వీడియో
Man Dragged On Car Roof | వ్యక్తి చేతులను కారు విండోలో ఇరికించి రూఫ్‌పై తీసుకెళ్లి.. వాహనంతో తొక్కి హత్య
Akka Trailer | స్త్రీల రాజ్యమేలుతున్న పెన్నురు గడ్డపై పవర్ వార్.. కీర్తి సురేష్ ‘అక్క’ ట్రైలర్ అదుర్స్!
Bigg Boss | బిగ్‌బాస్‌లో షాలిని రీ ఎంట్రీతో రచ్చ.. డబుల్ ఎలిమినేషన్‌కు రంగం సిద్ధమైందా?
NZvIND: కివీస్‌తో తొలి టీ20 మ్యాచ్.. ఇండియాను గెలిపించిన నమన్ ధీర్, సంజూ శాంసన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

