హైదరాబాద్‌లో డ్రగ్స్ సరఫరా చేస్తున్న వ్యక్తి అరెస్టు
Drug peddler | నగరంలో మరోసారి పెద్దమొత్తం డ్రగ్స్ పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద 70 గ్రాముల డ్రగ్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు.
హైదరాబాద్: నగరంలో మరోసారి పెద్దమొత్తం డ్రగ్స్ పట్టుబడ్డాయి. మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్న వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. నిందితుని వద్ద 70 గ్రాముల డ్రగ్, సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ సరఫరా చేస్తున్న కారును సీజ్ చేశారు. మత్తుమందు విలువ రూ.10 లక్షలు ఉంటుందని పోలీసులు చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- drug peddler
- drugs
- Hyderabad
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

