సిగరేట్ కోసం బ్లాక్‌మెయిలింగ్…
మద్యం, సిగరేట్ అలవాటుకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఓ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఐడీ సృష్టించి యువతులను వేధిస్తున్నాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్
మార్ఫింగ్‌తో బ్లాక్ మెయిలింగ్.. అరెస్టు
సిటీబ్యూరో, జూన్ 8(నమస్తే తెలంగాణ): మద్యం, సిగరేట్ అలవాటుకు బానిసై సులభంగా డబ్బులు సంపాదించేందుకు ఓ కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్ ఇన్‌స్టాగ్రాంలో నకిలీ ఐడీ సృష్టించి యువతులను వేధిస్తున్నాడు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు రాచకొండ సైబర్ క్రైం పోలీసులు బుధవారం అతడిని అరెస్టు చేశారు.
పోలీసుల కథనం ప్రకారం… నాచారం ప్రాంతానికి చెందిన టి.గోవింద్ నారాయణ వీ-కేర్ మీడియాలో కస్టమర్ కేర్ ఎగ్జిక్యూటివ్‌గా పని చేస్తున్నాడు. మద్యం, సిగరేట్కు అలవాటు పడ్డాడు. వాటి కోసం తన బంధువు స్నేహితురాలైన యువతి ఇన్స్టాగ్రాం ఖాతా నుంచి ఆమె అసలు ఫొటోలను తీశాడు. వాటిని మార్ఫింగ్ చేసి నకిలీ ఐడీని సృష్టించాడు. ఆ ఖాతా ద్వారా బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డాడు. దీంతో బాధిత యువతి రాచకొండ సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు బుధవారం నిందితుడు గోవింద్ నారాయణను అరెస్టు చేశారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
- Tags
- arrest
- blackmailer
- morph
- Police
RELATED ARTICLES
తాజా వార్తలు
Thulabharam | రవితేజ, వివేక్ ఆత్రేయ క్రేజీ కాంబో.. ‘తులాభారం’ టైటిల్ గ్లింప్స్ వచ్చేసింది!
Prabhas Birthday | ప్రభాస్ బర్త్‌డే కానుక.. థియేటర్లలో సందడి చేయనున్న డార్లింగ్ బ్లాక్‌బస్టర్ మూవీస్ ‘వర్షం’, ‘ఛత్రపతి’!
Warangal | వరంగల్ భద్రకాళి ఆలయంలో భక్తుల రద్దీ.. ఏర్పాట్లలో విఫలమైన అధికార యంత్రాంగం
George Krish | జూనియర్ సైంటిస్ట్‌గా శర్వానంద్.. రామోజీ ఫిల్మ్‌సిటీలో ‘జార్జ్ క్రిష్’ ఊరమాస్ షూటింగ్!
CJP | నిరసన గళాలకు కోర్టులో ఊరట.. విడుదలైన అభిజిత్ దీప్కే బృందం.. వీడియో..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

