e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, June 12, 2021
Home హైదరాబాద్‌ మూగజీవాలకు మేమున్నాం

మూగజీవాలకు మేమున్నాం

మూగజీవాలకు మేమున్నాం

హైదరాబాద్‌, మే 8 (నమస్తే తెలంగాణ ) : కరోనా మనుషులపైనే కాదు.. పెంపుడు జంతువులపైనా ప్రతాపం చూపిస్తున్నదంటూ ఇటీవల వస్తున్న వార్తలతో పెట్స్‌ యజమానులు బెంబేలెత్తిపోతున్నారు. జంతువులకూ కరోనా సోకుతుందని కొందరు నిపుణులు, అది ముమ్మాటికీ అసాధ్యమని మరికొందరు నిపుణులు చర్చిస్తున్నారు. ఈ నేపథ్యంలో..కరోనా పీడ వదిలిపోయేవరకు తమ పెట్స్‌ను ఏదైనా సురక్షితమైన ప్రదేశాల్లో కొన్నాళ్ల పాటు ఉంచుదామన్న ఆందోళన కొంతమందిలో పెరిగింది. పెంపుడు జంతువుల కదలికలపై నగరంలో కొన్ని అపార్టుమెంట్లు, గేటెడ్‌ కమ్యూనిటీలు కూడా ఆంక్షలు విధించడంతో యజమానులకు కొత్త సమస్యలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలో పెంపుడు జంతువులను సంరక్షించేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. వారానికి కొంత చొప్పున ఫీజు తీసుకుంటూ మూగజీవాలను సంరక్షిస్తున్నాయి. ఇలాంటి సంస్థల వివరాలు మీ కోసం..

  • పావ్‌టోపియా కెన్నెల్స్‌ అండ్‌ ట్రైనింగ్‌ – 79813 34614
  • కమాండో కెన్నల్స్‌ – 93913 33233
  • హ్యాప్పీ డాగ్స్‌ కెన్సెల్‌ బోర్డింగ్‌ అండ్‌ ట్రైనింగ్‌ – 90009 99918
  • ఫర్రీ అఫైర్‌ పెట్‌కేర్‌ – 76719 33483
  • జేఎస్‌ఎస్‌ఎస్‌ ఫార్మ్స్‌ అండ్‌ కెన్నెల్‌ – 95025 53652
  • పెట్‌బోర్డింగ్‌ ఇండియా – 98492 81385
  • వూఫ్‌ బడ్డీస్‌ డాగ్‌ బోర్డింగ్‌ – 95001 62040
  • ఓషియన్స్‌ పెట్‌బోర్డింగ్‌ – 93819 99472
  • మార్లేస్‌ పెట్‌బోర్డింగ్‌ – 93467 32788
  • కల్పన కెన్నెల్స్‌ – 98490 19124
  • బెల్లీఫిల్‌ పెట్‌ ఫుడ్‌ అండ్‌ బోర్డింగ్‌ – 89787 77251
  • బెంజీ క్యాటరీ – 63838 41780
  • ప్రొగ్రెస్సీవ్‌ క్యానినెస్‌ – 90000 04099
  • గాడ్స్‌ ఓన్‌ డాగ్‌ బోర్డింగ్‌ – 99666 95441
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మూగజీవాలకు మేమున్నాం

ట్రెండింగ్‌

Advertisement