చార్మినార్, సెప్టెంబర్ 30: సందర్శకులకు మరిం త మెరుగైన సేవలను అందించడానికి ప్రయత్నిస్తున్నామని జూ క్యూరేటర్ సుభద్రాదేవి గురువారం తెలిపారు. అందుకు అనుగుణంగా జూ పార్క్లో నిర్వహణ పరమైన చార్జీలను పెంచడానికి ప్రభుత్వం అనుమతి జారీ చేసిందని తెలిపారు. పెంచిన ధరలు అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తున్నాయని క్యూరేటర్ తెలిపారు.