Missing | తల్లీ కూతురు అదృశ్యం
భర్తతో గొడవ పడి భార్య తన కూతురిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
కొండాపూర్ : భర్తతో గొడవ పడి భార్య తన కూతురిని తీసుకుని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిన సంఘటన చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… చందానగర్‌లోని రెడ్డి కాలనీలో నివాసం ఉండే కుమ్మం సాయికుమార్ సోదరి సదెపల్లి స్వాతి (27) భర్తతో గొడవపడి ఫిబ్రవరి 11న సోదరుడి ఇంటికి తన కూతురితో కలిసి వచ్చింది.
కాగా ఫిబ్రవరి 19న సాయి కుమార్ విధులకు వెళ్ళగా, స్వాతి తన వదినకు బయటకు వెళ్తున్ట్లు చెప్పి ఇంట్లో నుంచి వెళ్ళింది. ఎంతకీ తిరిగిరాకపోవడంతో తెలిసిన వారిని, బంధువులను ఆరాతీసినప్పటికీ ఎలాంటి ఆచూకీ లభించలేదు. ఈ మేరకు సాయి కుమార్ ఫిర్యాదును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు చందానగర్ పోలీసులు తెలిపారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bloody Romeo | ఇంకా రచ్చ రచ్చే.. ‘బ్లడీ రోమియో’ కోసం నాని స్టైలిష్ మేకోవర్ చూశారా..?
Muscle Growth | 30 ఏళ్లు దాటిన తరువాత కండరాల నిర్మాణం సాధ్యం కాదా.. నిపుణులు ఏం చెబుతున్నారు..?
Election Commission | ఎన్నికల సంఘానికి మాజీ ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల మద్దతు.. 124 మంది బహిరంగ లేఖ
Priyanka Gandhi | ‘దేశంలో ప్రజాస్వామ్యం లేదా..?’ కేంద్ర ప్రభుత్వంపై ప్రియాంకాగాంధీ ఫైర్
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

